Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీను వైట్ల, మహేష్ బాబు చిత్రం పూర్తి డిటేల్స్
మహేష్
బాబు,
శ్రీను
వైట్ల
కాంబినేషన్
లో
ఓ
చిత్రం
రూపొందనున్న
సంగతి
తెలిసిందే.
రొమాంటిక్
ఎంటర్టైనర్
గా
రూపొందే
ఈ
చిత్రాన్ని
14
రీల్
ఎంటర్టైన్మెంట్
వారు
నిర్మించనున్నారు.
వారు
ప్రస్తుతం
శ్రీను
వైట్ల,
వెంకటేష్
కాంబినేషన్లో
నమో
వెంకటేశ
చిత్రాన్ని
రూపొందిస్తున్నారు.
ఇక
మహేష్
తో
తాము
తీస్తున్న
చిత్రం
గురించి
ఓ
ప్రెస్
నోట్
లో
నిర్మాతలు
వివరాలు
తెలిపారు.
ఈ
సందర్భంగా
శ్రీను
వైట్ల
మాట్లాడుతూ..మహేష్
తో
ఇది
నా
మొదటి
సినిమా.
నా
పొటిన్షియల్
మొత్తం
వినియోగించి
మంచి
చిత్రాన్ని
రూపొందిస్తాను.
అలాగే
ఈ
చిత్రాన్ని
ఓ
రొమాంటిక్
ఎంటర్టైనర్
జెనర్
లో
తీస్తాను.
ఈ
చిత్రంలో
మేజర్
పార్టు
నార్త్
ఇండియాలో
షూటింగ్
జరుగుతుంది.
నా
కెరీర్
లో
మొదటి
సారిగా
సూపర్
35
ఎం.ఎం
కెమెరాను
ఈ
చిత్రం
కోసం
వినియోగిస్తాను.
టెక్నికల్
గానూ
హై
స్టాండర్డ్స్
తో
ఈ
చిత్రం
రూపొందిస్తాను
అన్నారు.
అలాగే
తనకి
మరో
సారి
అవకాశమిచ్చిన
నిర్మాతలు
అనిల్
సుంకర,
రామ్,
గోపి
లకు
కృతజ్ఞతలు
చెప్పుకున్నారు.,br
/>
నిర్మాతలు
మాట్లాడుతూ...మేము
మహేష్
బాబుకు
ధాంక్స్
చెప్పుకుంటున్నాము..ఆయనతో
సినిమా
చేసే
అవకాశం
ఇచ్చినందుకు.
అలాగే
రిచ్
ప్రొడక్షన్
విలువలతో,
హై
స్టాండర్డ్స్
తో
ఈ
చిత్రాన్ని
నిర్మిస్తామని
హామీ
ఇస్తున్నాం.
త్వరలోనే
నమో
వెంకటేశ
చిత్రం
రిలీజై
మీ
మన్ననలు
పొందుతుందని
ఆశిస్తున్నాం
అన్నారు.
ఇక
ఈ
నిర్మాతలు
మనోజ్
హీరోగా
బిందాస్
చిత్రాన్ని
నిర్మిస్తున్నారు.
ఈ
చిత్రానికి
రచయిత
నుంచి
దర్శకుడుగా
మారిన
వీరూ
పోట్ల
దర్శకత్వం
వహిస్తున్నారు.
అలాగే
ముళ్ళపూడి
వీరభద్ర
చౌదరి
అనే
నూతన
దర్శకుడి
డైరక్షన్
లో
అల్లరి
నరేష్
హీరోగా
మరో
చిత్రాన్ని
ప్లాన్
చేసారు.
వీరికి
ఆపర్టునేట్
ఛానెల్
(ఎ
టీవి)కూడా
ఉంది.
ప్రస్తుతం
మహేష్,
త్రివిక్రమ్
కాంబినేషన్లో
రెడీ
అవుతున్న
కిలాడీ
చిత్రం
షూటింగ్
లో
బిజీగా
ఉన్నారు.