twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవంబర్ లో 14 సినిమాలు విడుదల..లిస్ట్

    By Srikanya
    |

    నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మూడు నెలలు తెలుగు సినీ పరిశ్రమకు కీలకం.నవంబర్ నుంచి మొదలయ్యే చిత్రాల దాడి సంక్రాంతితో కాస్త నెమ్మిదిస్తుంది.ఇక నవంబర్ లో ఇప్పటికే మొగుడు, నువ్విలా చిత్రాలు విడులయ్యాయి. ఇంకా పన్నెండు సినిమాలు విడుదలకు ఎదురుచూస్తున్నాయి. రాబోయో రోజుల్లో విడుదల అయ్యే చిత్రాలు..

    నవంబర్ 11 ఓ!మై ప్రెండ్

    నవంబర్ 11 ఇట్స్ మై లవ్ స్టోరీ

    నవంబర్ 11 విశ్వరాక్షసుడు(ఇంగ్లీష్ డబ్బింగ్)

    నవంబర్ 11 చిరుతపులి (తమిళ డబ్బింగ్)

    నవంబర్ 11 ఇండియన్ పోలీస్ (తమిళ డబ్బింగ్)

    నవంబర్ 17 శ్రీరామ రాజ్యం (మారితే 25కి వెళ్ళచ్చు)

    నవంబర్ 18 వీడు తేడా

    నవంబర్ 18 రవి నిర్వేదం (మళయాళం డబ్బింగ్)

    నవంబర్ 24 బెజవాడ

    నవంబర్ 25 సోలో

    నవంబర్ 25 క్షేత్రం

    నవంబర్ 25 ప్రియుడు

    ఇవన్నీ ఇప్పటివరకూ ఆ నిర్మాతలు ప్రకటించిన విడుదల తేదీలు. వాటిల్లో ఏమైనా మార్పులు కూడా ఉండవచ్చు.

    English summary
    Oh My Friend, Bejawada, Sri Rama Rajyam like big films are releasing in November Month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X