హీరో నాని తో నటించటానికి పిల్లలు కావాలి (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : గతంలో నమో వెంకటేశ, దూకుడు, ఆగడు, లెజండ్ వంటి చిత్రాలు రూపొందించిన14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్, హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంన్ని నిర్మించటానికి ముందుకు వచ్చింది. హను గతంలో అందాల రాక్షసి డైరక్టర్. ఆయన తన దర్సకత్వంలో నానితో పాటు నటించడానికి ముగ్గురు చిచ్చర పిడుగుల లాంటి పిల్లల కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన చేసారు. ఈ ప్రకటన కోసం నాని తో ఓ వీడియోని విడుదల చేసారు. నాని ఆ పిల్లలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, తమ రిక్వైర్ మెంట్ ఏమిటో చెప్తూ వీడియో లో మాట్లాడాడు. మీరూ ఆ వీడియోని ఓ లుక్కేయండి

ఇక వీడియోలో చెప్పిన రిక్వైర్మెంట్ మరోసారి...

 ‎14Reels‬ Casting Call with Nani
· 3 - 4 సంవత్సరాలు వయసున్న పాప

· 6 - 8 సంవత్సరాలు వయసున్న బాబు

· 8 - 11 సంవత్సరాలు వయసున్న పాప

ఇంకెందుకు ఆలస్యం...?

మీ పిల్లలు అల్లరిలో నెం.1 ఐతే వెంటనే మూడు ఫోటోలు, మరియు వాళ్ళు వీరవిహారం చేసిన వీడియోలు ఏమైనా వుంటే వెంటనే [email protected] కి ఫిబ్రవరి 20th లోగా పంపండి.

(నోట్: ఫోటోలు మరియు వీడియోలు ప్రొఫెషనల్ గా ఉండనవసరం లేదు.)

మీ పిల్లల అల్లరే మాకు కావలసిన ఎక్సపీరియన్స్ !!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X