Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హీరో నాని తో నటించటానికి పిల్లలు కావాలి (వీడియో)
హైదరాబాద్ : గతంలో నమో వెంకటేశ, దూకుడు, ఆగడు, లెజండ్ వంటి చిత్రాలు రూపొందించిన14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్, హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంన్ని నిర్మించటానికి ముందుకు వచ్చింది. హను గతంలో అందాల రాక్షసి డైరక్టర్. ఆయన తన దర్సకత్వంలో నానితో పాటు నటించడానికి ముగ్గురు చిచ్చర పిడుగుల లాంటి పిల్లల కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన చేసారు. ఈ ప్రకటన కోసం నాని తో ఓ వీడియోని విడుదల చేసారు. నాని ఆ పిల్లలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, తమ రిక్వైర్ మెంట్ ఏమిటో చెప్తూ వీడియో లో మాట్లాడాడు. మీరూ ఆ వీడియోని ఓ లుక్కేయండి
ఇక వీడియోలో చెప్పిన రిక్వైర్మెంట్ మరోసారి...
· 6 - 8 సంవత్సరాలు వయసున్న బాబు
· 8 - 11 సంవత్సరాలు వయసున్న పాప
ఇంకెందుకు ఆలస్యం...?
మీ పిల్లలు అల్లరిలో నెం.1 ఐతే వెంటనే మూడు ఫోటోలు, మరియు వాళ్ళు వీరవిహారం చేసిన వీడియోలు ఏమైనా వుంటే వెంటనే [email protected] కి ఫిబ్రవరి 20th లోగా పంపండి.
(నోట్: ఫోటోలు మరియు వీడియోలు ప్రొఫెషనల్ గా ఉండనవసరం లేదు.)
మీ పిల్లల అల్లరే మాకు కావలసిన ఎక్సపీరియన్స్ !!