సిద్దాద్ధ '180' వేస్ట్ అని కామెంట్ చేసింది
సిద్దార్ధ తాజా చిత్రం '180'భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇది సరిపోదన్నట్లు ఈ చిత్రం ప్రమోషన్ ని ప్రసారం చేయమంటూ ఎలక్ట్రానిక్ మీడియా బ్యాన్ చేసింది. ఇప్పుడు అమృతారావు చెల్లెలు ప్రీతికారావు ఈ సినిమా బాగోలేదంటూ ట్వీట్ చేసి సిద్దార్దను డైరక్ట్ గా హర్ట్ చేసిందచి. ఈ సినిమమా కంటెంట్ సరిగ్గాలేదు. ఆర్టిస్టుల ట్యాలెంట్స్ ని వేస్టే చేసారు. ఇది డ్రాగ్ చేసిన లవ్ స్టోరీ.ఈ సినిమాలో సిద్దార్ద పాత్రను చూస్తే లైఫ్ లో కన్ఫూజన్ వస్తుంది. నా స్నేహితురాలితే ఈ సినిమా చూడ్డానికి వెళ్లాను. ఇట్లాంటి విచారకరమైన సినిమా నేను ఎప్పుడూ చూడలేదు అని ట్వీట్ చేసింది. ఇది చదివిన సిద్దార్ధ ఎంత అవమానం చేసిందే అని పీలవుతున్నాడు.


Click it and Unblock the Notifications











