»   » షాకింగ్: 1950ల్లోనే దుస్తులు విప్పి హీరోయిన్లకు టెస్ట్ (ఫోటోస్)

షాకింగ్: 1950ల్లోనే దుస్తులు విప్పి హీరోయిన్లకు టెస్ట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొత్తగా సినిమాల్లోకి తీసుకునే హీరోయిన్లను స్క్రీన్ టెస్ట్ ఎలా చేస్తారు? వారి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందినేది సాధారణ ప్రేక్షకులు తెలియక పోవచ్చు. ఆ విషయాల గురించి తెలిస్తే సగటు సాధారణ భారతీయ ప్రేక్షకుడు ఎలా స్పందిస్తాడో తెలియదు కానీ....ఇప్పటి సంగతి పక్కన పెట్టి 1950ల్లో హీరోయిన్లకు స్క్రీన్ టెస్టు ఎలా ఉండేది అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

క్రింది స్లైడ్ షోలో కనిపిస్తున్న ఫోటోలు 1950 కాలానికి చెందినవి. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్క్ లైఫ్ మేగజైన్ కోసం ఈ ఫోటోలు తీసారు. ఆకాలానికి చెందిన ఈ ఫోటోలు ఇపుడు అంతర్జాలయంలో హల్ చల్ చేస్తున్నాయి. హిందీ మూవీ డైరెక్టర్ ఏఆర్ కాదర్.....తన సొంత బేనర్ కాదర్ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కించబోయే సినిమా కోసం హీరోయిన్లకు అప్పట్లో ఇలా స్క్రీన్ టెస్టు నిర్వహించిన సందర్భంలోనివి ఈ ఫోటోలు. కాదర్ దర్శకత్వం అప్పట్లో దిల్లగి(1949), దులారి(1949), దిల్ దియా దర్ద్ లియా(1966) లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి.

తన సినిమాల కోసం ఇద్దరు గర్ల్స్ ను స్క్రీన్ టెస్టు చేసి కాదర్....వారిని వివిధ యాంగిల్స్ లో పరీక్షించారు. దుస్తుల్లో వారి లుక్, దుస్తులు విప్పితే వారి లుక్ ఎలా ఉంటుంది...ఇలా రకరకాలుగా స్క్రీన్ టెస్టు చేసారు. సాధారణ ప్రేక్షకులకు ఇలాంటి విషయాలు తెలియక పోవచ్చు. తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ప్రస్తుతం కూడా కొత్త హీరోయిన్ల స్క్రీన్ టెస్టులు దాదాపుగా ఇలానే ఉంటాయి. కొత్త వారిని తీసుకునేప్పుడు బికినీలో, మోడ్రన్ డ్రెస్ లో, సారీలో ఇలా రకరకాలుగా స్క్రీన్ టెస్టు నిర్వహిస్తుంటారు దర్శకులు. ఈ స్క్రీన్ టెస్టులోనే వారి ఆటిట్యూడ్, కెమెరా ముందు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు పసిగట్టేస్తారు.

సాధారణ ప్రేక్షకులకు ఈ స్క్రీన్ టెస్టులు నిర్వహించే పద్దతి కాస్త ఇబ్బందిగా....ఎబ్బెట్టుగా, అసభ్యంగా అనిపించొచ్చు. అయితే ఇలాంటి పద్దతుల వల్ల ఉపయోగం ఉందని, సరైన నటీమణుల ఎంపిక చేయాలంటే ఇలాంటి టెస్టులు తప్పనిసరి అంటున్నారు. సిగ్గు, బిడియం లాంటి లేకుండా స్క్రీన్ టెస్టులో మంచి మార్కులు కొట్టేసినపుడే కెమెరా ముందు ఎలాంటి సీన్లయినా చేయగలిగే ధైర్యం వారిలో ఉంటుందని దర్శకులు భావిస్తారట. అదన్నమాట ఈ స్క్రీన్ టెస్టుల వెనక అసలు రహస్యం. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

1950ల్లో స్క్రీన్ టెస్టు

1950ల్లో స్క్రీన్ టెస్టు

1950లో ఏఆర్ కాదర్ మూవీ కోసం అమ్మాయిలుక స్క్రీన్ టెస్ట్ చేస్తున్న దృశ్యం. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్క్ లైఫ్ మేగజైన్ కోసం ఈ ఫోటోలు తీసారు.

కాదర్ ప్రొడక్షన్స్

కాదర్ ప్రొడక్షన్స్

కాదర్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించబోయే సినిమా కోసం హీరోయిన్లకు అప్పట్లో ఇలా స్క్రీన్ టెస్టు నిర్వహించిన సందర్భంలోనివి ఈ ఫోటోలు.

కాదర్ దర్శకత్వం

కాదర్ దర్శకత్వం

కాదర్ దర్శకత్వం అప్పట్లో దిల్లగి(1949), దులారి(1949), దిల్ దియా దర్ద్ లియా(1966) లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి.

అమ్మాయిలకు స్క్రీన్ టెస్ట్

అమ్మాయిలకు స్క్రీన్ టెస్ట్

1950లో ఏఆర్ కాదర్ మూవీ కోసం అమ్మాయిలకు స్క్రీన్ టెస్ట్ చేస్తున్న దృశ్యం. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్క్ లైఫ్ మేగజైన్ కోసం ఈ ఫోటోలు తీసారు.

సాధారణ ప్రేక్షకులకు..

సాధారణ ప్రేక్షకులకు..

సాధారణ ప్రేక్షకులకు ఈ స్క్రీన్ టెస్టులు నిర్వహించే పద్దతి కాస్త ఇబ్బందిగా....ఎబ్బెట్టుగా, అసభ్యంగా అనిపించొచ్చు.

ఇలాంటి పద్దతుల వల్ల

ఇలాంటి పద్దతుల వల్ల

అయితే ఇలాంటి పద్దతుల వల్ల ఉపయోగం ఉందని, సరైన నటీమణుల ఎంపిక చేయాలంటే ఇలాంటి టెస్టులు తప్పనిసరి అంటున్నారు.

దుస్తుల్లో వారి లుక్, దుస్తులు విప్పితే వారి లుక్

దుస్తుల్లో వారి లుక్, దుస్తులు విప్పితే వారి లుక్

దుస్తుల్లో వారి లుక్, దుస్తులు విప్పితే వారి లుక్ ఎలా ఉంటుంది...ఇలా రకరకాలుగా స్క్రీన్ టెస్టు చేసారు. సాధారణ ప్రేక్షకులకు ఇలాంటి విషయాలు తెలియక పోవచ్చు. తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

ప్రస్తుతం కూడా

ప్రస్తుతం కూడా

ప్రస్తుతం కూడా కొత్త హీరోయిన్ల స్క్రీన్ టెస్టులు దాదాపుగా ఇలానే ఉంటాయి. కొత్త వారిని తీసుకునేప్పుడు బికినీలో, మోడ్రన్ డ్రెస్ లో, సారీలో ఇలా రకరకాలుగా స్క్రీన్ టెస్టు నిర్వహిస్తుంటారు దర్శకులు.

జేమ్స్ బర్క్

జేమ్స్ బర్క్

1950లో ఏఆర్ కాదర్ మూవీ కోసం అమ్మాయిలుక స్క్రీన్ టెస్ట్ చేస్తున్న దృశ్యం. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్క్ లైఫ్ మేగజైన్ కోసం ఈ ఫోటోలు తీసారు.

వారి ఆటిట్యూడ్, కెమెరా ముందు వారి ప్రవర్తన

వారి ఆటిట్యూడ్, కెమెరా ముందు వారి ప్రవర్తన

కొత్త వారిని తీసుకునేప్పుడు బికినీలో, మోడ్రన్ డ్రెస్ లో, సారీలో ఇలా రకరకాలుగా స్క్రీన్ టెస్టు నిర్వహిస్తుంటారు దర్శకులు. ఈ స్క్రీన్ టెస్టులోనే వారి ఆటిట్యూడ్, కెమెరా ముందు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు పసిగట్టేస్తారు.

1950ల్లో స్క్రీన్ టెస్టు

1950ల్లో స్క్రీన్ టెస్టు

1950లో ఏఆర్ కాదర్ మూవీ కోసం అమ్మాయిలుక స్క్రీన్ టెస్ట్ చేస్తున్న దృశ్యం. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్క్ లైఫ్ మేగజైన్ కోసం ఈ ఫోటోలు తీసారు.

1950ల్లో స్క్రీన్ టెస్టు

1950ల్లో స్క్రీన్ టెస్టు

కాదర్ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కించబోయే సినిమా కోసం హీరోయిన్లకు అప్పట్లో ఇలా స్క్రీన్ టెస్టు నిర్వహించిన సందర్భంలోనివి ఈ ఫోటోలు.

హిట్ చిత్రాలు

హిట్ చిత్రాలు

కాదర్ దర్శకత్వం అప్పట్లో దిల్లగి(1949), దులారి(1949), దిల్ దియా దర్ద్ లియా(1966) లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్క్

ప్రముఖ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్క్

1950లో ఏఆర్ కాదర్ మూవీ కోసం అమ్మాయిలుక స్క్రీన్ టెస్ట్ చేస్తున్న దృశ్యం. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్క్ లైఫ్ మేగజైన్ కోసం ఈ ఫోటోలు తీసారు.

ఎబ్బెట్టుగా, అసభ్యంగా అనిపించొచ్చు

ఎబ్బెట్టుగా, అసభ్యంగా అనిపించొచ్చు

సాధారణ ప్రేక్షకులకు ఈ స్క్రీన్ టెస్టులు నిర్వహించే పద్దతి కాస్త ఇబ్బందిగా....ఎబ్బెట్టుగా, అసభ్యంగా అనిపించొచ్చు.

నటీమణుల ఎంపిక చేయాలంటే

నటీమణుల ఎంపిక చేయాలంటే

అయితే ఇలాంటి పద్దతుల వల్ల ఉపయోగం ఉందని, సరైన నటీమణుల ఎంపిక చేయాలంటే ఇలాంటి టెస్టులు తప్పనిసరి అంటున్నారు.

ఇలాంటి విషయాలు తెలియక పోవచ్చు

ఇలాంటి విషయాలు తెలియక పోవచ్చు

దుస్తుల్లో వారి లుక్, దుస్తులు విప్పితే వారి లుక్ ఎలా ఉంటుంది...ఇలా రకరకాలుగా స్క్రీన్ టెస్టు చేసారు. సాధారణ ప్రేక్షకులకు ఇలాంటి విషయాలు తెలియక పోవచ్చు. తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

1950ల్లో స్క్రీన్ టెస్టు

1950ల్లో స్క్రీన్ టెస్టు

ప్రస్తుతం కూడా కొత్త హీరోయిన్ల స్క్రీన్ టెస్టులు దాదాపుగా ఇలానే ఉంటాయి. కొత్త వారిని తీసుకునేప్పుడు బికినీలో, మోడ్రన్ డ్రెస్ లో, సారీలో ఇలా రకరకాలుగా స్క్రీన్ టెస్టు నిర్వహిస్తుంటారు దర్శకులు.

లైఫ్ మేగజైన్

లైఫ్ మేగజైన్

1950లో ఏఆర్ కాదర్ మూవీ కోసం అమ్మాయిలుక స్క్రీన్ టెస్ట్ చేస్తున్న దృశ్యం. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్క్ లైఫ్ మేగజైన్ కోసం ఈ ఫోటోలు తీసారు.

బికినీలో, మోడ్రన్ డ్రెస్ లో, సారీలో

బికినీలో, మోడ్రన్ డ్రెస్ లో, సారీలో

కొత్త వారిని తీసుకునేప్పుడు బికినీలో, మోడ్రన్ డ్రెస్ లో, సారీలో ఇలా రకరకాలుగా స్క్రీన్ టెస్టు నిర్వహిస్తుంటారు దర్శకులు.

English summary
The photographs show Hindi movie director A R Kardar of Kardar Productions taking a screen test of aspiring actresses for his movie in the 1950s. The director of famous movies like Dillagi (1949), Dulari (1949), Dil Diya Dard Liya (1966) etc, can be seen asking the two young girls to try out different looks and even strip down in their presence.
Please Wait while comments are loading...