చిరుని దాసరి దుమ్మెత్తి పోసారా?

మెగాస్టార్ చిరంజీవిని వివిధ కోణాల్లో విమర్శించటమే ఈ చిత్రం లక్ష్యమని అంటున్నారు. మరో ప్రక్క మోహన్ బాబు చేత కూడా కొన్ని డైలాగులు చిరుకు వ్యతిరేకంగా చెప్పించారని తెలుస్తోంది. అయితే ఈ రకమైన ప్రచారం సినిమా ఓపినింగ్స్ కి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక సినిమాలో సైటైర్స్ మరీ ఘాటుగా ఉంటే ఈ ఎన్నికల వేళ సెన్సార్ అప్రమత్తంగా ఉండి కట్స్ పెట్టే ఉంటుందని లేకపోతే ఘాటైన విమర్శలు వస్తాయని వారికి తెలుసునని సీనియర్స్ అంటున్నారు. ఏదైమైనా మరో రెండు రోజుల్లో మేస్త్రి రిలీజ్ కానుంది కాబట్టి ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన పనిలేదు.


Click it and Unblock the Notifications











