twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెత్తుటి రుచి మరిగిందా?( వర్మ పాడబోయే పూర్తి పాట)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 26/11 ముంబై దాడుల సంఘటనపై సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 'ద అటాక్స్ ఆఫ్ 26/11' పేరుతో రూపొందుతున్న ఈచిత్రాన్ని తెలుగులో '26/11 ఇండియాపై దాడి' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ముంబై దాడుల సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపెట్టనున్నారు.

    ఈ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఓ పాట పాడబోతున్నట్లు ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం. రచయిత భాస్కరభట్ల రాసిన ఈ పాట లిరిక్స్ ముంబై దాడుల ఘటనలకు అద్ధం పట్టేలా చాల పవర్ ఫుల్ గా ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ తన వాయిస్ తో పాడితే ఇంకా ఏ రేంజిలో ఉంటోంది. పాట లిరిక్స్ క్రింద స్లైడ్ షోలో చూడండి.

    నెత్తుటి రుచి మరిగిందా?( వర్మ పాడబోయే పూర్తి పాట)

    రామ్ గోపాల్ వర్మ పాడబోయే నెత్తుటి రుచి మరిగిందా సాంగ్ లిరిక్స్, రచయిత భాస్కర భట్ల

    26/11 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ

    నెత్తుటి రుచి మరిగిందా?( వర్మ పాడబోయే పూర్తి పాట)

    26/11 ముంబై దాడులు మూవీ స్టిల్

    ఈ సినిమా గురించి ఇతర వివరాల్లోకి వెళితే...
    ఈ చిత్రాన్ని ఇండస్ ఇన్‌స్పిరేషన్స్ పతాకంపై ఎఎస్ కాంతరావు నిర్మిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు పూర్తి చేసే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా కోసం దాదాపు రూ. 25 కోట్లు ఖర్చు పెట్టారు. మార్చి 1న ఈ సినిమా విడుదల కాబోతోంది. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ముంబై నటర పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు.

    English summary
    RGV has sung a song for the Telugu version of his upcoming film The Attacks of 26/11. The Telugu version has been titled as 26/11 India Pai Daadi. Here are the lyrics of a song from 26/11 India pai daadi. These lyrics are penned by Bhaskarabhtla and rendered by Ram Gopal Varma for the film. Hindi version is releasing on 1st March and Telugu version is expected a little later.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X