మూడు కోట్ల సెట్లో ప్రభాస్

By Staff

Prabhas
ఆర్ట్ డైరక్టర్ చిన్నా ఏక్ నిరంజన్ చిత్రం కోసం మూడు కోట్ల వ్యయంతో ఓ సెట్ నిర్మించారు. పూరీ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో ప్రబాస్ హీరోగా అతని సరసన కంగనా రౌనత్ నటిస్తున్నారు. ఆదిత్యా రామ్ మూవీ బ్యానర్ పై తయారవుతున్న ఈ చిత్రం ఈ సెట్ లో దాదాపు మేజర్ షూటింగ్ (యాభై రోజులు)జరుపుకుంటుందని తెలుస్తోంది. ఇక భిళ్లా అనంతరం ప్రభాస్ చేస్తున్న చిత్రం ఇది. బుజ్జిగాడు పరాజయంతో పూరి ఈ చిత్రంపై మరింత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X