twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    30 లిప్ లాక్ ముద్దు సీన్ల సినిమా, రికార్డు బద్దలు

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మి అప్పట్లో వచ్చిన 'మర్డర్' సినిమాలో అరడజను ముద్దు సీన్లు చేసినందుకే అబ్బో..అనుకున్నారంతా. ఆ తర్వాత ఇమ్రాన్ తన సరసన నటించిన ప్రతి హీరోయిన్ పెదాలను చుంభించడంతో సీరియల్ కిస్సర్‌గా పేరు పొందాడు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోలెవరూ ఇమ్రాన్ రేంజిలో ముద్దు సీన్లు చేయలేదు.

    తాజాగా ఇమ్రాన్ హస్మి రికార్డు బద్దలు కొట్టడానికి రంగంలోకి దిగాడు మరో యువ హీరో నీల్ నితిన్ ముఖేష్. తాజాగా తను నటిస్తున్న '3జి' అనే బాలీవుడ్ మూవీలో తన కోస్టార్ సోనాల్ చౌహాన్‌తో ఏకంగా 30 ముద్దు సీన్లలో పాల్గొన్నాడట ఈ హీరో. మార్చి 15న ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

    శీర్షక్ ఆనంద్, శంతను సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని సునీల్ ఎ లుల్లా, వికీ రాజాని ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. మిథూన్ సంగీతం అందించారు. మిస్టీరియస్ సబ్జెక్టుతో హారర్, సస్పెన్స్ నేపథ్యంలో ఈచిత్రం రూపొందుతోంది.

    30 ముద్దు సీన్ల గురించి దర్శకుడు శీర్షక్ ఆనంద్ మాట్లాడుతూ.... హీరో హీరోయిన్లు కంఫర్ట్ గానే ముద్దు సీన్లు చేసారు. కథ, కథనం డిమాండ్ మేరకే ఇన్ని ముద్దు సీన్లు పెట్టినట్లు దర్శకుడు చెప్పుకొచ్చారు. రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ముద్దు సీన్లు భాగమనే అని వెల్లడించారు.

    English summary
    Bollywood Buzz is that in his next film 3G, Neil Nitin Mukesh has become a serial kisser. Apparently he shares 30 liplock scenes with his co-star Sonal Chauhan. 3G is an upcoming Indian film by Eros International and Next Gen Films starring Neil Nitin Mukesh and Sonal Chauhan. The film is written and directed by Shantanu and Sheershak.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X