»   » తెరవెనక 'బాహుబలి': చూస్తే రాజమౌళిపై గౌరవం రెట్టింపు అవుతుంది

తెరవెనక 'బాహుబలి': చూస్తే రాజమౌళిపై గౌరవం రెట్టింపు అవుతుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి మలిచిన అద్బుతం బాహుబలి. ఈ చిత్రం కేవలం... భారత చలనచిత్ర చరిత్రలోనే కాక ప్రపంచ సిని చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్దానం ఏర్పాటు చేసుకుంది. ఈ చిత్రం క్రెడిట్ లో ఎక్కువ భాగం విఎఫ్ ఎక్స్ టీమ్ కే దక్కుతుంది. ఓ ప్రాంతీయ చిత్రం ఈ స్దాయిలో పేరు తెచ్చుకోవాటనికి గ్రాఫిక్స్ ప్రధాన కారణం అనేది అనేది కాదనలేని సత్యం.

గ్రాఫిక్స్ టీమ్... కొన్ని నెలల పాటు ఎంతో శ్రమ పడితే గాని ఇంతటి మహాద్బుత కావ్యాన్ని మనం చూడటానికి సాధ్యపడలేదు. బాహుబలిలో ఒక్కో ఫ్రేం తయారవడానికి సాంకేతిక నిపుణులు ఎంత కష్ట పడ్డారో, తెలియాలంటే, మీరు ఈ క్రింద స్లైడ్ షో చూడాల్సిందే.


Also Read: రాజమౌళి మళ్లీ అలా చేయడు, 145 మిస్టేక్స్ (వీడియో)


ఈ చిత్రానికి 17 విఎఫ్ ఎక్స్, 800 పైగా టెక్నిషియన్స్ రెయింబవళ్లు పనిచేశారు. విఎఫ్ ఎక్స్ కు అయిన ఖర్చు 85 కోట్లు. బాహుబలి, జురాసిక్ వరల్డ్ సినిమాకు పనిచేసిన విఎఫ్ ఎక్ప్ టెక్నిషియన్ప్ ఒకరే కావడం విశేషం.


మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందించారు.


Also Read: బాహుబలి-2 : ప్రభాస్ డైట్, జిమ్ వర్కౌట్స్ వివరాలు


ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.


స్లైడ్ షోలో ..


గ్రాఫిక్సే మెయిన్

గ్రాఫిక్సే మెయిన్

ఈ సినిమాలో చాలా ఫ్రేములు VFX కు ముందు తర్వాత ఉన్నవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.మమతల తల్లి

మమతల తల్లి

మమతల తల్లి పాటలో రమ్యకృష్ణ VFX కు ముందు తర్వాతబిడ్డను రక్షించేటప్పుడు

బిడ్డను రక్షించేటప్పుడు

రమ్యకృష్ణ చివరి క్షణాల్లో ..తన బిడ్డను రక్షించే ఇంటెన్స్ సీన్.. VFX కు ముందు తర్వాతప్రభాస్...

ప్రభాస్...

స్కై బ్యాంక్ గ్రౌండ్ లో గుళ్ల మధ్యన.. VFX కు ముందు తర్వాత


బుల్ ఫైట్

బుల్ ఫైట్

బుల్ ఫైట్ చేసేటప్పుడు రానా ఇలా... VFX కు ముందు తర్వాతవాటర్ ఫాల్

వాటర్ ఫాల్

సినిమాలో హైలెట్ గా నిలిచిన వాటర్ ఫాల్ సీన్ VFX కు ముందు తర్వాతఅడవిలో

అడవిలో

తమన్నా కోసం ప్రభాస్ వెయిట్ చేసేటప్పుడు VFX కు ముందు తర్వాత


జలపాతం

జలపాతం

జలపాతంలోకి ప్రభాస్ దూకేటప్పుడు VFX కు ముందు తర్వాతబుల్ ఫైట్

బుల్ ఫైట్

రానా బుల్ ఫైట్ సీన్ ... VFX కు ముందు తర్వాత


బుల్ ఫైట్ ఇంకోటి

బుల్ ఫైట్ ఇంకోటి

బుల్ ని పట్టుకునేటప్పుడు చూడండి ..ఎంత చిత్రంగా ఉందో.. VFX కు ముందు తర్వాతజలపాతం వద్ద

జలపాతం వద్ద

తమన్నా ..జలపాతం వద్ద మార్పు గమనించండి VFX కు ముందు తర్వాతకట్టప్ప ఇలా

కట్టప్ప ఇలా

బుల్ తో ఫైట్ చేసేటప్పుడు కట్టప్ప ఇలా...VFX కు ముందు తర్వాతకోట

కోట

రమ్యకృష్ణ కోటలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు VFX కు ముందు తర్వాతసీక్రెట్ ఎంట్రీ

సీక్రెట్ ఎంట్రీ

ప్రభాస్ ...కోటలోకి సీక్రెట్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు VFX కు ముందు తర్వాతకొండ మీద

కొండ మీద

ప్రభాస్ కొండ మీద నుంచి జారుతున్నప్పుడు VFX కు ముందు తర్వాతలోయ ద్వారం

లోయ ద్వారం

ప్రభాస్...లోయలాంటి ప్రాంతంలో VFX కు ముందు తర్వాతతమన్నా

తమన్నా

తమన్నా... పాటలో VFX కు ముందు తర్వాతరమ్యకృష్ణ సన్నివేశం

రమ్యకృష్ణ సన్నివేశం

రమ్యకృష్ణ తొలి సన్నివేశం... VFX కు ముందు తర్వాతఊడ పట్టుకుని

ఊడ పట్టుకుని

ప్రభాస్..ఊడపట్టుకుని వేలాడుతున్నప్పుడు VFX కు ముందు తర్వాతజారడం

జారడం

కొండ మీద నుంచి జారుతున్నప్పుుడ VFX కు ముందు తర్వాతతమన్నా వద్దకు చేరుకోవటం

తమన్నా వద్దకు చేరుకోవటం

ప్రభాస్..తమన్నా వద్దకు చేరుకోవటం VFX కు ముందు తర్వాతజలపాతం వద్ద

జలపాతం వద్ద

జలపాతం వద్దనుంచి క్రిందకు జారుతున్నప్పుడుబుల్ ఫైట్ లో

బుల్ ఫైట్ లో

రానా..బుల్ ఫైట్ లో భాగంగా ...VFX కు ముందు తర్వాతజలపాతం మధ్యలో

జలపాతం మధ్యలో

ప్రభాస్ ..జలపాతం మధ్యలో ... VFX కు ముందు తర్వాతఊడల మధ్య

ఊడల మధ్య

ప్రభాస్ ..ఊడల మధ్య వేళ్లాడుతున్నప్పుడు VFX కు ముందు తర్వాతఊడతో ఊగటం

ఊడతో ఊగటం

ప్రభాస్..ఊడ పట్టుకుని ఊగుతున్నప్పుడు...VFX కు ముందు తర్వాత


సాంగ్ లో...

సాంగ్ లో...

తమన్నా ....వెనక ప్రభాస్ పడేటప్పుడు... VFX కు ముందు తర్వాత


కొండ ఎగబాకుతూ...

కొండ ఎగబాకుతూ...

ప్రభాస్ కొండ మీద కు ఎగబాకుతున్నప్పుడు VFX కు ముందు తర్వాత


కొండపై ఏదో ఉందని

కొండపై ఏదో ఉందని

కొండ ఎక్కే ప్రయత్నంలో ప్రభాస్.. VFX కు ముందు తర్వాతసాంగ్ నుంచి

సాంగ్ నుంచి

ప్రభాస్..తమన్నా ల మధ్య సాంగ్ నుంచి ఇంకో VFX కు ముందు తర్వాత


English summary
With around 5000 VFX shots, 90 percent of Baahubali The Beginning is composed of visual effects and no wonder it was applauded as an Indian filmmaker's answer to Hollywood films. Since VFX breakdown of films is always interesting to watch, Baahubali team has come up with an idea to give us an insight into how some of these VFX heavy scenes were actually filmed in Baahubali. If you have missed seeing the videos, here we simplify it further for you into 30 VFX breakdown images. Go through the slides below to get amazed.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu