Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తెరవెనక 'బాహుబలి': చూస్తే రాజమౌళిపై గౌరవం రెట్టింపు అవుతుంది
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి మలిచిన అద్బుతం బాహుబలి. ఈ చిత్రం కేవలం... భారత చలనచిత్ర చరిత్రలోనే కాక ప్రపంచ సిని చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్దానం ఏర్పాటు చేసుకుంది. ఈ చిత్రం క్రెడిట్ లో ఎక్కువ భాగం విఎఫ్ ఎక్స్ టీమ్ కే దక్కుతుంది. ఓ ప్రాంతీయ చిత్రం ఈ స్దాయిలో పేరు తెచ్చుకోవాటనికి గ్రాఫిక్స్ ప్రధాన కారణం అనేది అనేది కాదనలేని సత్యం.
గ్రాఫిక్స్ టీమ్... కొన్ని నెలల పాటు ఎంతో శ్రమ పడితే గాని ఇంతటి మహాద్బుత కావ్యాన్ని మనం చూడటానికి సాధ్యపడలేదు. బాహుబలిలో ఒక్కో ఫ్రేం తయారవడానికి సాంకేతిక నిపుణులు ఎంత కష్ట పడ్డారో, తెలియాలంటే, మీరు ఈ క్రింద స్లైడ్ షో చూడాల్సిందే.
Also Read: రాజమౌళి మళ్లీ అలా చేయడు, 145 మిస్టేక్స్ (వీడియో)
ఈ చిత్రానికి 17 విఎఫ్ ఎక్స్, 800 పైగా టెక్నిషియన్స్ రెయింబవళ్లు పనిచేశారు. విఎఫ్ ఎక్స్ కు అయిన ఖర్చు 85 కోట్లు. బాహుబలి, జురాసిక్ వరల్డ్ సినిమాకు పనిచేసిన విఎఫ్ ఎక్ప్ టెక్నిషియన్ప్ ఒకరే కావడం విశేషం.
మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందించారు.
Also Read: బాహుబలి-2 : ప్రభాస్ డైట్, జిమ్ వర్కౌట్స్ వివరాలు
ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్.
స్లైడ్ షోలో ..
గ్రాఫిక్సే మెయిన్
ఈ సినిమాలో చాలా ఫ్రేములు VFX కు ముందు తర్వాత ఉన్నవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మమతల తల్లి
మమతల తల్లి పాటలో రమ్యకృష్ణ VFX కు ముందు తర్వాత
బిడ్డను రక్షించేటప్పుడు
రమ్యకృష్ణ చివరి క్షణాల్లో ..తన బిడ్డను రక్షించే ఇంటెన్స్ సీన్.. VFX కు ముందు తర్వాత
ప్రభాస్...
స్కై బ్యాంక్ గ్రౌండ్ లో గుళ్ల మధ్యన.. VFX కు ముందు తర్వాత
బుల్ ఫైట్
బుల్ ఫైట్ చేసేటప్పుడు రానా ఇలా... VFX కు ముందు తర్వాత
వాటర్ ఫాల్
సినిమాలో హైలెట్ గా నిలిచిన వాటర్ ఫాల్ సీన్ VFX కు ముందు తర్వాత
అడవిలో
తమన్నా కోసం ప్రభాస్ వెయిట్ చేసేటప్పుడు VFX కు ముందు తర్వాత
జలపాతం
జలపాతంలోకి ప్రభాస్ దూకేటప్పుడు VFX కు ముందు తర్వాత
బుల్ ఫైట్
రానా బుల్ ఫైట్ సీన్ ... VFX కు ముందు తర్వాత
బుల్ ఫైట్ ఇంకోటి
బుల్ ని పట్టుకునేటప్పుడు చూడండి ..ఎంత చిత్రంగా ఉందో.. VFX కు ముందు తర్వాత
జలపాతం వద్ద
తమన్నా ..జలపాతం వద్ద మార్పు గమనించండి VFX కు ముందు తర్వాత
కట్టప్ప ఇలా
బుల్ తో ఫైట్ చేసేటప్పుడు కట్టప్ప ఇలా...VFX కు ముందు తర్వాత
కోట
రమ్యకృష్ణ కోటలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు VFX కు ముందు తర్వాత
సీక్రెట్ ఎంట్రీ
ప్రభాస్ ...కోటలోకి సీక్రెట్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు VFX కు ముందు తర్వాత
కొండ మీద
ప్రభాస్ కొండ మీద నుంచి జారుతున్నప్పుడు VFX కు ముందు తర్వాత
లోయ ద్వారం
ప్రభాస్...లోయలాంటి ప్రాంతంలో VFX కు ముందు తర్వాత
తమన్నా
తమన్నా... పాటలో VFX కు ముందు తర్వాత
రమ్యకృష్ణ సన్నివేశం
రమ్యకృష్ణ తొలి సన్నివేశం... VFX కు ముందు తర్వాత
ఊడ పట్టుకుని
ప్రభాస్..ఊడపట్టుకుని వేలాడుతున్నప్పుడు VFX కు ముందు తర్వాత
జారడం
కొండ మీద నుంచి జారుతున్నప్పుుడ VFX కు ముందు తర్వాత
తమన్నా వద్దకు చేరుకోవటం
ప్రభాస్..తమన్నా వద్దకు చేరుకోవటం VFX కు ముందు తర్వాత
జలపాతం వద్ద
జలపాతం వద్దనుంచి క్రిందకు జారుతున్నప్పుడు
బుల్ ఫైట్ లో
రానా..బుల్ ఫైట్ లో భాగంగా ...VFX కు ముందు తర్వాత
జలపాతం మధ్యలో
ప్రభాస్ ..జలపాతం మధ్యలో ... VFX కు ముందు తర్వాత
ఊడల మధ్య
ప్రభాస్ ..ఊడల మధ్య వేళ్లాడుతున్నప్పుడు VFX కు ముందు తర్వాత
ఊడతో ఊగటం
ప్రభాస్..ఊడ పట్టుకుని ఊగుతున్నప్పుడు...VFX కు ముందు తర్వాత
సాంగ్ లో...
తమన్నా ....వెనక ప్రభాస్ పడేటప్పుడు... VFX కు ముందు తర్వాత
కొండ ఎగబాకుతూ...
ప్రభాస్ కొండ మీద కు ఎగబాకుతున్నప్పుడు VFX కు ముందు తర్వాత
కొండపై ఏదో ఉందని
కొండ ఎక్కే ప్రయత్నంలో ప్రభాస్.. VFX కు ముందు తర్వాత
సాంగ్ నుంచి
ప్రభాస్..తమన్నా ల మధ్య సాంగ్ నుంచి ఇంకో VFX కు ముందు తర్వాత