'S/O సత్యమూర్తి' టికెట్లపై భారీ తగ్గింపు!

By Bojja Kumar

న్యూయార్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'S/O సత్యమూర్తి' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో మొదలైంది. ఈ చిత్రం యూఎస్ఏ వ్యాప్తంగా బుధవారం ప్రీమియర్ షో ద్వారా $347,000 వసూలు చేసింది. గురువారం $138,000 వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ మార్కు అందుకుంటుందని భావిస్తున్నారు.

అల్లు అర్జున్ స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , త్రివిక్రమ్ డైరెక్షన్, డైలాగులు....కుటుంబ విలువలతో కూడిన కథాంశం, బ్రహ్మానందం, అలీ కామెడీ వెరసి ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రంగా నిలిచింది. కుటుంబ సంబంధాలను, ముఖ్యంగా తండ్రి ప్రాముఖ్యతను త్రివిక్రమ్ బాగా చూపించాడని ప్రశంసిస్తున్నారు.

$5 discount on S/o Sathyamurthy ticket price

తాజాగా ఈ చిత్రానికి యూఎస్ఏలో ఒక్కో టికెట్ పై 5 డాలర్లు డిస్కౌంట్ పొందవచ్చు. అందుకోసం మీరు WWW.WAY.COM లో మూవీ ట్యాబ్ సెలక్ట్ చేసి మీ జిప్ కోడ్ ఎంటర్ చేసి టికెట్ రిజర్వ్ చేసుకోవాలి.

'S/O సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X