57వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల లిస్ట్

By Srikanya

2011 సంవత్సరానికిగాను 57వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల బహూకరణ కార్యక్రమం ముంబై ఫిల్మ్‌సిటీలో నూతనంగా నిర్మించిన రిలయన్స్‌ మీడియా వర్క్స్‌ స్టుడియోలో వైభవంగా జరిగింది.

ఉత్తమ కేటగిరిలో వచ్చిన సినిమా వివరాలివే...


ఉత్తమ చిత్రం : జిందగీ న మిలేగీ దోబార

ఉత్తమ నటుడు : రణవీర్‌ కపూర్‌ (రాక్‌స్టార్‌)

ఉత్తమ నటి : విద్యాబాలన్‌ (డర్టీ పిక్చర్‌)

ఉత్తమ సహాయ నటుడు : ఫరాన్‌ అఖ్తర్‌

ఉత్తమ సహాయ నటి : రాణి ముఖర్జీ

ఉత్తమ దర్శకుడు : జోయా అఖ్తర్‌ (జిందగీ న మిలేగీ దోబార)

ఉత్తమ కథ : సంజరు చౌహాన్‌ (నేనే కలాం)

ఉత్తమ సంగీతం : రాక్‌స్టార్‌

ఉత్తమ గాయకుడు : మొహిత్‌చౌహాన్‌ (రాక్‌స్టార్‌)

ఉత్తమ గాయని : రేఖ భరద్వాజ్‌ , ఉషా ఊతప్‌

ఉత్తమ సంగీత దర్శకుడు : ఎఆర్‌ రెహ్మాన్‌ (రాక్‌స్టార్‌)

ఉత్తమ వస్త్రాలంకరణ : నీహారిక ఖాన్‌ (డర్టీ పిక్చర్‌)

ఉత్తమ స్వరగ్రాహకుడు : నకుల్‌ కాంటే (డాన్‌-2)

ఉత్తమనిర్మాణం/ఆర్ట్‌ డైరెక్షన్‌ : శశాంకతెరీ (ఢిల్లీ బెల్లీ)

ఉత్తమ ఎడిటింగ్‌ : హజేఫా లొఖండ్వాల (ఢిల్లీబెల్లీ)

ఉత్తమ ఛాయాగ్రహణం : కార్లస్‌ కాటలోన్‌ (జిందగీ న మిలేగీ దోబార)

ఉత్తమ ఐడియా సోనీ దృశ్యం : డర్టీ పిక్చర్‌

ఉత్తమ మాటల రచయిత : ఫరాన్‌ అఖ్తర్‌

ఉత్తమ స్క్రీన్‌ప్లే : అక్షత్‌ వర్మ (ఢిల్లీబెల్లీ)

క్రిటిక్స్‌ అవార్డ్‌ చిత్రం: జిందగీ న మిలేగ దోబార

క్రిటిక్స్‌ అవార్డ్‌ నటి : ప్రియాంక చోప్రా

క్రిటిక్స్‌ అవార్డ్‌ నటుడు : రణబీర్‌ కపూర్‌

స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: పార్థొగుప్తే (స్టాన్లీ కా డబ్బా)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X