twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    61వ జాతీయ సినీ అవార్డుల ప్రకటన (లిస్ట్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినిమా రంగంలో భారత ప్రభుత్వం అందించే జాతీయ అవార్డులను బుధవారం ప్రకటించారు. ఈ 61వ జాతీయ అవార్డుల కార్యక్రమంలో అవార్డులు దక్కించుకోవడానికి పలు చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ అవార్డుల రేసులో విజయం సొంతం చేసుకున్న సినిమాలు, ఆర్టిస్టులు, సాంకేతిక నిమపుణుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

    61st National Film Awards Announced

    ఉత్తమ చిత్రం: షిప్ ఆఫ్ ధిసీస్
    ఉత్తమ దర్శకుడు: హన్సల్ మెహతా (షాహిద్)
    ఉత్తమ నటుడు : రాజ్ కుమార్ రావు(షాహిద్) మరియు మళయాలం యాక్టర్ సూరజ్ వెంజారముడు(పెరారియాతవర్)
    ఉత్తమ నటి: గీతాంజలి ధాపా (లయర్స్ డైస్)
    ఉత్తమ నాన్ ఫీచర్ సామాజిక చిత్రం: గులాబ్ గ్యాంగ్
    ఉత్తమ ఎడిటింగ్: సాబుజోసెఫ్ (వల్లినం)
    ఉత్తమ హిందీ చిత్రం: జాలీ ఎల్‌ఎల్‌బి
    ఉత్తమ ఆంగ్ల చిత్రం: కాఫీన్‌మేకర్
    ఉత్తమ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య (మస్తో కా ఝండ్-భాగ్ మల్ఖా భాగ్)
    ఉత్తమ సౌండ్ డిజైన్: మద్రాస్ కేఫ్
    ఉత్తమ వినోదాత్మక చిత్రం: భాగ్ మిల్ఖా భాగ్
    ఉత్తమ సహాయ నటుడు: సురభ్ శుక్లా (జాలీ ఎల్ఎల్ బి)
    ఉత్తమ సహాయ నటి : అమృత సుభాష్ (అస్తు) మరియు అలియా ఈ కషిఫ్ (షిప్ ఆప్ ధీసస్)
    ఉత్తమ నేపథ్య గాయకుడు : రూపాంకర్ (బెంగాలీ చిత్రం జతిశ్వర్)
    ఉత్తమ నేపథ్య గాయని : బేలా షిండే (మరాఠీ సాంగ్ 'కోడా కోడా')
    ఉత్తమ సంబాషణలు: మరాఠీ చిత్రం అస్తు
    ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అందించే ఇందిరా గాంధీ అవార్డ్ : నాగరాజ్ మంజులే (ఫాండ్రీ)
    ఉత్తమ ఫీచర్ ఫీల్మ్: షిప్ ఆఫ్ థీసెస్
    ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం: తలైమురైగల్ (తమిళం)
    సామాజిక అంశాలపై ఉత్తమ చిత్రం: తుహ్యా ధర్మ కొంచా (మరాఠీ)
    ఉత్తమ తెలుగు చిత్రం : నా బంగారు తల్లి
    ఉత్తమ తమిళ చిత్రం : తంగ మీంగల్
    ఉత్తమ మళయాల చిత్రం: నార్త్ 24 కాదమ్
    ఉత్తమ కన్నడ చిత్రం: డిసెంబర్ 1
    ఉత్తమ బాలల చిత్రం : కఫాల్
    ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: జాల్ (హిందీ)

    English summary
    The 61st National Awards is going to be announced on Wednesday, 16th April 2014, by the Directorate of Film Festivals. This prestigious honour is awarded to celebrate the best of Indian cinema, and many regional and mainstream movies are nominated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X