»   » ఉత్తమ నటి కంగన రనౌత్...(62వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్)

ఉత్తమ నటి కంగన రనౌత్...(62వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2015 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. మరాఠీ చిత్రం ‘కోర్ట్' ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికయింది. ‘క్వీన్' చిత్రానికిగాను కంగనా రనౌత్ ఉత్తమ జాతీయ నటిగా ఎంపికయింది. కంగనా రనౌత్ జాతీయ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి. 2008లొ ఫ్యాషన్ చిత్రానికిగాను ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకుంది. మే 3వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డుల ప్రధానం జరుగనుంది.

62nd National Film Awards: Kangana Ranaut wins Best Actress

అవార్డుల వివరాలు
ఉత్తమ నటుడు: కన్నడ నటుడు విజయ్ (‘నాను అవనుల్ల అవలు' చిత్రం)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: మేరీ కోమ్
ఉత్తమ సహాయ నటుడు: బాబీ సింహా (తమిళ చిత్రం జిగర్తాండ)
ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: ఆశా (Jaoar Majhe)
ఉత్తమ దర్శకుడు: శ్రీజిత్ ముఖర్జీ (బెంగాళీ చిత్రం Chotushkone)
ఉత్తమ సహాయ నటి: బల్జిందర్ కౌర్ (హర్యానీ చిత్రం Pagdi The Honour)
ఉత్తమ కొరియోగ్రఫీ: హైదర్
ఉత్తమ సంగీతం: విశాల్ భరద్వాజ్(హైదర్)
ఉత్తమ కాస్టూమ్ డిజైన్: డాలీ అహ్లువాలియా (హైదర్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సుఖ్విందర్ సింగ్ (హైదర్)
ఉత్తమ హిందీ చిత్రం: క్వీన్
ఉత్తమ తెలుగు చిత్రం: చందమామ కథలు
ఉత్తమ మరాఠీ చిత్రం: కిల్లా
ఉత్తమ కన్నడచిత్రం: హరివు
ఉత్తమ బెంగాళీ చిత్రం: నిర్వాసితో
ఉత్తమ అస్సామీ చిత్రం: ఒథెల్లో
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: అపర్ణ రైనా
బెస్ట్ అడ్వెంచరర్ ఫిల్మ్: లైఫ్ ఫోర్స్ - ఇండియాస్ వెస్టర్న్ ఘాట్స్
బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిల్మ్: ఫుమ్ షాంగ్
బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్: సౌండ్ ఆఫ్ జాయ్
ఉత్తమ షార్ట్ ఫిక్షన్ సినిమా: మిత్రా
ఉత్తమ సాంఘీక చిత్రం: చోటోదర్ చోబి
ఉత్తమ చిల్డ్రన్ ఫిల్మ్: కక్కా ముట్రౌ(తమిళం) & ఎలిజబెత్ ఎక్దాసి (మరాఠీ)
ఉత్తమ చిత్ర విమర్శకుడు: థానుల్ ఠాకూర్
సినిమాపై ఉత్తమ పుస్తకం: సైలెంట్ సినిమా: (1895-1930)

English summary
Kangana Ranaut has been named Best Actress at the 62nd National Film Awards while her film ‘Queen’ bagged the Best Film. This is Kangana Ranaut’s second National Award, she had bagged the Best Supporting Actress award for ‘Fashion’ in 2008.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu