ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2018: మీరూ ఊహించి ఉండరు... వీరికే దక్కాయి (ఫుల్ లిస్ట్)

By Bojja Kumar

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించి 63వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఉత్తమ చిత్రంగా 'హిందీ మీడియం' అవార్డు దక్కించుకుంది.

 ఉత్తమ చిత్రం

ఉత్తమ చిత్రం

ఉత్తమ చిత్రం: హిందీ మీడియం

క్రిటిక్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్: ‘న్యూటన్'

 ఉత్తమ నటుడు

ఉత్తమ నటుడు

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(ఫిమేల్): విద్యా బాలన్ (తుమ్హారీ సులు)

బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(మేల్) రాజ్ కుమార్ రావు (ట్రాప్డ్)
క్రిటిక్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్(ఫిమేల్): జైరా వాసిమ్ (సీక్రెట్ సూపర్ స్టార్)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్ (మేల్) : ఇర్ఫాన్ ఖాన్ (హిందీ మీడియం)

 బెస్ట్ డైరెక్టర్

బెస్ట్ డైరెక్టర్

బెస్ట్ డైరెక్టర్: అశ్వినీ టైలర్ తివారి (బరెల్లీకి బర్ఫీ)

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: కొంకణ సేన్ శర్మ (ఎ డెత్ ఇన్ గంజ్)
బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్(మేల్): రాజ్ కుమార్ రావు (బరెల్లీకి బర్ఫీ)
బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్ (ఫిమేల్): మెహర్ విజ్ (సీక్రెట్ సూపర్ స్టార్)

 బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైలాగ్

బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైలాగ్

బెస్ట్ డైలాగ్: హితేష్ కేవల్యా (సుభ్ మంగళ్ సావధాన్)

బెస్ట్ స్క్రీన్ ప్లే: సుభాషిణి భూటియానా (ముక్తి భగవాన్)
బెస్ట్ ఓరిజినల్ స్టోరీ: అమిత మాసూర్కర్ (న్యూటన్)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): అర్జిత్ సింగ్

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్): మేఘనా మిశ్రా
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్: మాలా సిన్హా అండ్ బాప్పి లహరి
బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్: ప్రీతమ్ (జగ్గా జాసూస్)

బెస్ట్ యాక్షన్

బెస్ట్ యాక్షన్

బెస్ట్: యాక్షన్: టామ్ స్ట్రచ్చర్స్ (టైగర్ జిందాహై)

బెస్ట్ ఎడిటింగ్: నితిన్ బేయిడ్ (ట్రాప్డ్)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X