»   » బెస్ట్ యాక్టర్ జూ ఎన్టీఆర్.... (ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్, ఫోటోస్)

బెస్ట్ యాక్టర్ జూ ఎన్టీఆర్.... (ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్, ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2017 వేడుక శనివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలైంది. దక్షణ భారత సినీ పరిశ్రమలన్నింటినీ కలిపి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్‌ను ఏటా హైదారాబాద్‌లో నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి నోవోటెల్‌లో జరిగిన ఈ వేడుకలో తొలి రోజు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. తొలి రోజు 2016లో విడుదలైన టాలీవుడ్ ఉత్తమ చిత్రాలు, నటీనటులు, టెక్నీషియన్లకు అవార్డులను ప్రదానోత్సవం జరిగింది.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ విజేతల వివరాలు ఇలా ఉన్నాయి....

ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్

ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్

ఉత్తమ నటుడు: జూ ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో)
ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు
ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (ఊపిరి)

ఉత్తమ నటి సమంత

ఉత్తమ నటి సమంత

ఉత్తమ నటి: సమంత (అ..ఆ)
ఉత్తమ సహాయ నటి: నందిత శ్వేత (ఎక్కడికి పోతావు చిన్నవాడా)
ఉత్తమ సంగీత దర్శకడు: దేవిశ్రీ ప్రసాద్ (నాన్నకు ప్రేమతో)

జగపతి బాబుకు అవార్డ్

జగపతి బాబుకు అవార్డ్

ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్: జగపతి బాబు (నాన్నకు ప్రేమతో)
ఉతత్తమ గాయకుడు: కార్తిక్ (యెల్లిపోకే శ్యామల సాంగ్...అ...ఆ)
ఉత్తమ గాయకురాలు: కెఎస్ సుచిత్ర (ఈ ప్రేమకి సాంగ్... నేను శైలజ)

అల్లు అర్జున్

అల్లు అర్జున్

ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ : అల్లు అర్జున్ (సరైనోడు)
ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్: రితూ వర్మ (పెళ్లి చూపులు)
బెస్ట్ కోరియోగ్రఫీ: శేఖర్ విజె (యాపిల్ బ్యూటీ సాంగ్... జనతా గ్చారేజ్)

విజయ నిర్మల

విజయ నిర్మల

బెస్ట్ సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్ (ఊపిరి)
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్: విజయనిర్మల
ఉత్తమ లిరిక్ రైటర్: రామ జోగర్య శాస్త్రి (ప్రణామం సాంగ్... జనతా గ్యారేజ్)

English summary
Check out 64th Filmfare Awards 2017 South (Telugu) winners list.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu