twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతీయ అవార్డుల్లో పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్ హవా

    64 వ జాతీయ అవార్దుల లో టాలీవుడ్ హవా చాటింది అటు పెళ్ళి చూపులు, ఇటు జనతా గ్యారేజ్ కలిసి తెలుగు వారికోసం మూడు అవార్డులని పట్టుకొచ్చేసాయ్.

    |

    64 వ జాతీయ అవార్దుల లో టాలీవుడ్ హవా చాటింది అటు పెళ్ళి చూపులు, ఇటు జనతా గ్యారేజ్ కలిసి తెలుగు వారికోసం నాలుగు అవార్డులని పట్టుకొచ్చేసాయ్. ఢిల్లీలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. జనతా గ్యారేజ్ సినిమాకు ఒక అవార్డు, పెళ్లి చూపులు సినిమాకు రెండు అవార్డులు దక్కడం విశేషం. శతమాణం భవతి కూడా ఉత్తమ ప్రజాదరన పొందిన చిత్రం గా అవార్డు కొట్టింది

    జనతా గ్యారేజ్ చిత్రానికి అవార్ద్ వస్తుందన్నది కొంత ఊహించిందే అయినా.., పెళ్ళి చూపులు మాత్రం ఇంత స్థాయిలో విజయ పతాక ఎగరేస్తుందని మాత్రం ఊహించలేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టి నిర్మాతకు కాసుల వర్షం కురిపించిన సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమా దర్శకుడు ఇటీవల ఐఫా అవార్డ్ జరిగిన సందర్భంగా పెళ్లి చూపులు సినిమాను చిన్న చూపు చూశారని కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

    64th National Awards: Complete List of the Winners

    అయితే జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచి, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఆవేదనలో అర్థం ఉందని పెళ్లి చూపులు సినిమా చాటి చెప్పినట్లయింది.జాతీయ అవార్డులు మెడలో వేసుకున్న చిత్రాలలో కొన్ని.... మరిన్ని విభాగాలలోనూ అవార్డులుకొట్టిన సిన్మాల వివరాలు మరి కాసేపట్లో తెలియనున్నాయి...

    జాతీయ ఉత్తమ నటుడు- అక్షయ్‌కుమార్‌ (రుస్తుం)

    ఉత్తమ దర్శకుడు- రాజేష్ మాపుస్కర్ (వెంటిలేటర్)
    ఉత్తమ సామాజిక చిత్రం- పింక్‌
    ఉత్తమ సహాయనటుడు- జైరా వసీం
    ఉత్తమ హిందీ చిత్రం-నీర్జా
    ఉత్తమ తెలుగుచిత్రం-పెళ్లిచూపులు
    ఉత్తమ సంభాషణలు- తరుణ్‌ భాస్కర్‌ (పెళ్లి చూపులు)
    ఉత్తమ నృత్య దర్శకుడు- రాజు సుందరం (జనతా గ్యారేజ్‌)
    ఉత్తమ సంగీత దర్శకుడు- బాపు పద్మనాభ (కన్నడ)
    బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్‌- శివాయ్‌

    ఉత్తమ కన్నడ చిత్రం - రిజర్వేషన్‌

    ఉత్తమ తమిళ చిత్రం - జోకర్‌

    ఉత్తమ ప్రజాదరణ చిత్రం - శతమానం భవతి
    ఉత్తమ బాలల చిత్రం - ధనక్‌
    ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌ - పీటర్ హెయిన్స్‌ (పులిమురుగన్‌‌)
    ఉత్తమ నృత్యదర్శకుడు - రాజు సుందరం (జనతా గ్యారేజ్‌‌)
    ఉత్తమ సంగీత దర్శకుడు - బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)

    ఉత్తమ సహాయనటుడు - మనోజ్ జోషి (దష్క్రియ)
    ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు - దీప్ చౌదరీ (అలిఫా)
    ఉత్తమ గాయకుడు- సుందర అయ్యర్ (జోకర్)
    ఉత్తమ గాయకురాలు- ఇమాన్ చక్రబొర్థీ (ప్రకటన్)
    ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిగినల్) - శ్యాం పుష్కరణ్ (మహెశింటే ప్రతీకారం)
    ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్) - సంజయ్ కిషంజీ (దష్క్రియా)
    ఉత్తమ ఎడిటింగ్- రామేశ్వర్ ఎస్. భగత్ (వెంటిలేటర్)

    సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రంగా యూపీ ఎంపిక

    English summary
    The 64th National Film Awards were announced on Friday Tharu bhaskers Pellichupulu and NTR's jabata Garage got Awards from Tollywood
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X