»   » ఉత్తమ నటుడు విజయ్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడు రాజమౌళి ( ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్)

ఉత్తమ నటుడు విజయ్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడు రాజమౌళి ( ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ఉత్తమ నటుడు విజయ్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడు రాజమౌళి ( ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్)

    65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడక శనివారం రాత్రి (జూన్ 16) హైదరాబాద్‌లోని నోవాటెల్ & హెచ్‌ఐసిసి కాంప్లెక్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఆయా భాషాల్లో ఉత్తమ సినిమాలు, నటులు, టెక్నీషియన్లకు అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అందరూ ఊహించినట్లే బాహుబలి 2 చిత్రానికి అవార్డుల పంట పండింది.

    ఈ సారి ఉత్తమ నటుడు కేటగిరీలోమెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ తో పాటు యంగ్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ పేర్లు నామినేట్ అవ్వగా.... అర్జున్ రెడ్డి సినిమాలో నటనకుగాను విజయ్ దేవరకొండను ఉత్తమ నటుడు అవార్డ్ వరించింది. ఫిదా చిత్రానికి గాను సాయి పల్లవి ఉత్తమ నటి అవార్డ్ సొంతం చేసుకుంది. రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు.

    ఉత్తమ నటుడు విజయ్ దేవరకొండ

    ఉత్తమ చిత్రం: బాహుబలి 2-ది కంక్లూజన్

    ఉత్తమ దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి (బాహుబలి2-ది కంక్లూజన్)

    ఉత్తమ నటుడు : విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)

    ఉత్తమ నటి : సాయి పల్లవి (ఫిదా)

    వెంకీకి క్రిటిక్స్ అవార్డ్స్

    ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : వెంకటేష్ (గురు)

    ఉత్తమ నటి (క్రిటిక్స్): రితికి సింగ్ (గురు)

    ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి (బాహుబలి 2- ది కంక్లూజన్)

    ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి2-ది కంక్లూజన్

    ఉత్తమ దర్శకుడుగా రాజమౌళి

    ఉత్తమ సంగీతం: రాజమౌళి (బాహుబలి2- ది కంక్లూజన్)

    ఉత్తమ గీత రచన: ఎంఎం కీరవాణి ( దండాలయ్యా....బాహుబలి 2- ది కంక్లూజన్)

    ఉత్తమ గాయకుడు : హేమచంద్ర (ఊసుపోదు-ఫిదా)

    ఉత్తమ గాయకురాలు: మధు ప్రియ (వచ్చిందే...ఫిదా)

    అవార్డ్ అందుకున్న రానా

    బాహుబలి2లో భల్లాలదేవుడి పాత్రలో నటించిన రానా దగ్గుబాటి ఉత్తమ సహాయనటుడు అవార్డు సొంతం చేసుకున్నారు.

    ప్రియమణి, కియారా అద్వానీ, మంచు లక్ష్మి

    నోవాటెల్ & హెచ్‌ఐసిసి కాంప్లెక్స్‌లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో ప్రియమణి, కియారా అద్వానీ, మంచు లక్ష్మి.

    రానా, విజయ్ దేవరకొండ

    అవార్డుల వేడుకలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ. ఉత్తమ నటుడి కేటగిరీలో అర్జున్ రెడ్డి చిత్రానికిగాను విజయ్ దేవరకొండ అవార్డు అందుకోగా, బాహుబలి 2 చిత్రానికి గాను రానా ఉత్తమ సహాయ నటుడు అవార్డ్ సొంతం చేసుకున్నాడు.

    సినీ తారల సందడి

    65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో సినీ తారల సందడి.

    English summary
    The 65th edition of the prestigious Filmfare Awards South came to a glittering finish last night. As expected, Baahubali The Conclusion swept away all the major awards, including the Best Film and Best Director awards. Vijay Deverakonda walked away with the black lady for the Best Actor category for Arjun Reddy.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more