65వ జాతీయ సినీ అవార్డులు: ఉత్తమ నటిగా శ్రీదేవి, వినోద్ ఖన్నాకు ఫాల్కే అవార్డ్
Recommended Video

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే జాతీయ సినీ అవార్డులను శుక్రవారం(ఏప్రిల్ 13) ప్రకటించారు. 65వ జాతీయ ఉత్తమ సినీ అవార్డుల్లో ప్రముఖ నటి, దివంగత శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు దక్కింది. మామ్ చిత్రంలో నటనకుగాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రముఖ నటుడు, దివంగత వినోద్ ఖాన్నాకు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఇక తెలుగు మూవీ బాహుబలి 2 రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ విభాగంలో అవార్డుల అందుకుంది.

ఉత్తమ నటి
ఉత్తమ నటి: శ్రీదేవి -మామ్
ఉత్తమ నటుడు: రిద్ది సేన్ -నగర్ కీర్తన్
ఉత్తమ దర్శకుడు: జయరాజ్ -భయానకం
ఉత్తమ చిత్రం: విలేజ్ రాక్ స్టార్

ఉత్తమ యాక్షన్ డైరెక్షన్
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: బాహుబలి 2: ది కంక్లూజన్
ఉత్తమ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య (టాయిలెల్ ఏక్ ప్రేమ్ కథాలోని గోరీ తు లాత్ మార్ సాంగ్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: బాహుబలి2: ది కంక్లూజన్
స్పెషల్ జ్యూరీ అవార్డ్: నగర్ కీర్తన్ (బెంగాలి)
ఉత్తమ లిరిక్స్: ముత్తురాతినమ్
ఉత్తమ సంగీత దర్శకత్వం: ఏఆర్ రెహమాన్-కత్రు వెలియిదయి
ఉత్తమ మేకప్: రామ్ రజక్-నగర కీర్తన్
ఉత్తమ కాస్టూమ్స్: గోబింద మండల్-నగర్ కీర్తన్

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సంతోష్ రాజన్-టేకాఫ్
ఉత్తమ ఎడిటింగ్: రిమా దాస్ -విలేజ్ రాక్ స్టార్
ఉత్తమ సౌండ్ డిజైన్: వాకింగ్ విత్ ది విండ్
ఉత్తమ ఆడియోగ్రఫీ(లొకేషన్ సౌండ్): మల్లికా దాస్ -విలేజ్ రాక్ స్టార్
ఉత్తమ లొకేషన్ సౌండ్ రికార్డింగ్: మల్లికా దాస్ విలేజ్ రాక్ స్టార్
ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్: తొందిముతలుమ్ ద్రిక్షాక్షియుమ్
ఉత్తమ స్క్రీన్ ప్లే అడాప్టెడ్: భయానకం

ఉత్తమ సినిమాటోగ్రఫీ
ఉత్తమ సినిమాటోగ్రఫీ: భయానకం
ఉత్తమ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్: సాషా తిరుపతి-కాట్రు వెలియిదయి
ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కె.ఏ ఏసుదాసు-పోయ్ మారాంజ కాలమ్ సాంగ్
ఉత్తమ బాలనటి: అనితా దాస్ -విలేజ్ రాక్ స్టార్
ఉత్తమ బాలల చిత్రం: మొహోర్క్యా
ఉత్తమ పర్యావరణ చిత్రం: ఇరద
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం: ధప్పా (మరాఠి)
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: సింజర్
ఉత్తమ వినోదం అందించిన పాపులర్ చిత్రం: బాహుబలి 2-ది కంక్లూజన్

ఉత్తమ రిజనల్ ఫిల్మ్స్:
హిందీ: న్యూటర్
అదాఖ్: వాకింగ్ విత్ ది విండ్
లక్ష్యద్వీప్: సింజర్
తులు: పద్దాయి
మరాఠి: కచ్చా లింబో
మలయాళం: తోందిముతలుమ్ ద్రిక్షాక్షియుమ్
తెలుగు: ఘాజీ
గుజరాతీ: డిహెచ్‌హోచ్
ఒడియా: హలో అరసి


Click it and Unblock the Notifications











