66వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్: తెలుగు సినిమాలకు అవార్డుల పంట!
Recommended Video
భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. జూరీ కమిటీ వివిధ చిత్రాలను పరిశీలించిన అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు నివేదిక అందించారు. ఈ 66వ చలన చిత్ర అవార్డులు ఏప్రిల్ నెలలోనే విడుదలవ్వాల్సి ఉండగా 2019 లోక్ సభ ఎన్నికల కారణంగా ఆలస్యం అయింది.
జాతీయ ఉత్తమ చిత్రంగా హెల్లోరా(గుజరాతీ), ఉత్తమ దర్శకుడిగా దిత్య ధర్ (యురి), ఉత్తమ నటులుగా ఆయుష్మాన్ ఖురానా (అంధాధున్, విక్కీ కౌశల్ (యురి), ఉత్తమ నటిగా కీర్తి సురేష్(మహానటి), ఉత్తమ సహాయ నటుడుగా స్వానంద్ కిర్ కిరే (చంబక్)అవార్డులు దక్కించుకున్నారు.
ఈ సారి తెలుగు చిత్రాలకు అవార్డుల పంటపండింది. ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి, ఉత్తమ కాస్టూమ్ డిజైనర్(మహానటి), ఉత్తమ ఆడియో గ్రఫీ: రాజా కృష్ణన్(రంగస్థలం), బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చిలసౌ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్: అ! నిలిచాయి.

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం మహానటి
ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం: మహానటి
ఉత్తమ జాతీయ హిందీ చిత్రం: అందాధున్
ఉత్తమ జాతీయ మరాఠీ చిత్రం : భోంగా
ఉత్తమ జాతీయ తమిళ చిత్రం : బారమ్

బెస్ట్ యాక్షన్ చిత్రం: కెజిఎఫ్
ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: మహానాటి
ఉత్తమ ఆడియో గ్రఫీ : రాజా కృష్ణన్(రంగస్థలం)
బెస్ట్ యాక్షన్ చిత్రం: కెజిఎఫ్
ఉత్తమ ఉర్దూ చిత్రం : హమీద్
ఉత్తమ సంగీత దర్శకుడు : సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం: పద్మావత్

బెస్ట్ యాక్టర్స్ ఆయుష్మాన్ ఖురానా, విక్కీ, కీర్తి సురేష్
బెస్ట్ యాక్టర్స్: ఆయుష్మాన్ ఖురానా(అందాధున్), విక్కీ కౌశల్(యురి: ది సర్జికల్ స్ట్రైక్స్)
ఉత్తమ నటి: కీర్తి సురేష్
ఉత్తమ డైరెక్షన్: ఆదిత్య ధర్ (యురి)

బెస్ట్ సినిమాటోగ్రఫీ పద్మావత్
ఉత్తమ సినిమాటోగ్రఫీ : పద్మావత్
ఉత్తమ లిరిక్స్: మంజునాత్(నాతిచరామి)
ఉత్తమ సంగీతం: పద్మావత్
ఉత్తమ బ్యాగ్రౌండ్ మ్యూజిక్: యురి

ఉత్తమ నేపథ్య సంగీతం: యురి
ఉత్తమ సాహిత్యం: మంజుత(నాతిచరామి)
ఉత్తమ సంగీత దర్శకత్వం: పద్మావత్
ఉత్తమ నేపథ్య సంగీతం: యురి
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: రంజిత్(అ!)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: మహానటి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కమ్మర సంభవం
ఉత్తమ ఎడిటింగ్: నాతిచారామి
ఉత్తమ లొకేషన్ సౌండ్: టెండల్య
ఉత్తమ సౌండ్ డిజైన్: యురి
ఉత్తమ మిక్డ్స్ ట్రాక్: రంగస్థలం
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: అంధధున్
ఉత్తమ సంభాషణ: తారిఖ్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఉలు
ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్: బిందు మణి(నాతిచరామి నుండి మాయావి మానవే)
ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్: అరిజిత్ సింగ్ (పద్మావత్ నుండి బింటే దిల్)
ఉత్తమ బాల కళాకారులు: పి.వి.రోహిత్, సమిత్ సింగ్, తాలా ఆర్చల్‌రేషు, శ్రీనివాస్ పోకాలే

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
ఉత్తమ రాజస్థానీ చిత్రం: టర్టల్
ఉత్తమ గారో చిత్రం: అన్నా
ఉత్తమ మరాఠీ చిత్రం: భోంగా
ఉత్తమ తమిళ చిత్రం: బారమ్
ఉత్తమ హిందీ చిత్రం: అంధధున్
ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్
ఉత్తమ బెంగాలీ చిత్రం: ఏక్ జె చిలో రాజా
ఉత్తమ మలయాళ చిత్రం: సుడానీ ఫ్రమ్ నైజీరియా
ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
ఉత్తమ కన్నడ చిత్రం: నాతిచరామి
ఉత్తమ కొంకణి చిత్రం: అమోరి
ఉత్తమ అస్సామీ చిత్రం: బుల్బుల్ కెన్ సింగ్
ఉత్తమ పంజాబీ చిత్రం: హర్జీత
ఉత్తమ గుజరాతీ చిత్రం: రేవా

ఉత్తమ సహాయ నటి
ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ (బధాయి హో )
ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్కిరే (చుంబాక్ )
ఉత్తమ పిల్లల చిత్రం: సర్కారి హిరియా ప్రతమిక షేల్, కాసరగోడు

ప్యాడ్ మ్యాన్ సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా నిలిచింది
అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే నటించిన ప్యాడ్ మ్యాన్ సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











