Filmfare Awards Full list: సత్తా చాటిన RRR.. ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయంటే?

సినిమా రంగంలో అత్యున్నత ప్రతిభను చాటుకొన్న సినిమాలు, సినీ తారలకు ప్రతీ ఏటా ఇచ్చే ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం కొన్ని కారణాల వల్ల జరగలేదు.

68వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల సౌత్ 2023 అవార్డులను డిజిటిల్ రూపంలో ఆన్ లైన్ ద్వారా ప్రకటించారు. ఈ సారి విజేతలుగా నిలిచిన వారిలో ఎవరెవరు ఉన్నారంటే?

68th Filmfare Awards South 2023 RRR bags more awards

Best Film: RRR
Best Director: ఎస్ఎస్ రాజమౌళి (RRR)
Best Film (Critics): సీతారామం
Best Actor (Male): రాంచరణ్, ఎన్టీఆర్ జూనియర్ (RRR)
Best Actor (Critics): దుల్కర్ సల్మాన్ (సీతారామం)
Best Actress: మృణాల్ థాకూర్ (సీతారామం)
Best Actress (Critics): సాయి పల్లవి (విరాటపర్వం)
Best Actor Supporting Role (Male): రానా దగ్గుబాటి (భీమ్లానాయక్)
Best Actress Supporting Role: నందితా దాస్ ( వివాటపర్వం)
Best Music Album: ఎంఎం కీరవాణి (RRR)
Best Lyrics: సిరివెన్నెల సీతారామ శాస్త్రి (సీతారామం)
Best Singer (Male): కాలభైరవ (RRR)
Best Singer (Female): చిన్మయి శ్రీపాద (సీతారామం)
Best Choreography: ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు - RRR)
Best Production Design: సాబు సిరిల్ (RRR)

More from Filmibeat

Read more about: filmfare awards ram charan rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X