For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: కేసీఆర్‌‌కు పాఠాలు చెప్పా, అక్కడ అన్నీ విప్పి చూపిస్తా.. తమన్నా, శృతిహాసన్ పరుగో!

  |

  ఇంస్టాగ్రామ్ లో పూనమ్ పాండే వేడి.. ట్రెండింగ్ లో తెలంగాణ దేవుడు ట్రైలర్.. ఎట్టకేలకు కుదిరిన సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి కాంబినేషన్.. ఒళ్ళంతా బంగారంతో షాక్ ఇస్తున్న షకీలా ఫస్ట్ లుక్.. రాజమౌళి సినిమాలో కన్నడ యువ హీరో అంటూ ఉహాగానాలు.. మహేష్ కోసం 8 కోట్ల గ్రామం.. ముఖ్యమంత్రిని చూసి 6 నెలలు తప్పించుకున్నానంటున్న రాజమౌళి.. ఇలాంటి ఆసక్తికరమైన వార్తలు ఈ వారం ట్రెండింగ్ గా నిలిచాయి. ఆ వార్తలు మీ కోసం.. ఓ లుక్కేయండి.

   అక్కడికి రండి అన్నీ విప్పి చూపిస్తా.... వివాదంలో నటి అశ్లీల వీడియో!

  అక్కడికి రండి అన్నీ విప్పి చూపిస్తా.... వివాదంలో నటి అశ్లీల వీడియో!

  వివాదాలతో వార్తల్లో ఉండే పూనమ్ పాండే మరోసారి... సోషల్ మీడియాను తన హాట్ వీడియోలతో హీటెక్కించింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన పూనమ్ అభిమానులను మరోసారి టెమ్ట్ చేసే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   పొలిటికల్ సినిమాపై పవన్ కల్యాణ్ క్లారిటీ.. పాలకుల తప్పిదాలను నిలదీస్తా!

  పొలిటికల్ సినిమాపై పవన్ కల్యాణ్ క్లారిటీ.. పాలకుల తప్పిదాలను నిలదీస్తా!

  ప్రజాక్షేత్రంలో బిజీగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారంటూ గత రెండు రోజులుగా మీడియాలో కథనాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని జనసేన పార్టీ పత్రికా ప్రకటనను విడుదల చేయడంతో వాస్తవం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..

  కేసీఆర్‌‌కు పాఠాలు చెప్పా, ఇబ్బంది పెడితే విజయవాడకు ఉత్తరం: కమెడియన్ అలీ

  కేసీఆర్‌‌కు పాఠాలు చెప్పా, ఇబ్బంది పెడితే విజయవాడకు ఉత్తరం: కమెడియన్ అలీ

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాన్ని బేస్ చేసుకుని రూపొందుతున్న మరో చిత్రం 'తెలంగాణ దేవుడు'. శ్రీ‌కాంత్‌ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో జిషాన్ ఉస్మాని, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మాక్ ల్యాబ్స్ ప్రై. లిమిటెడ్ బ్యాన‌ర్ పై.. మొహ్మ‌ద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించగా, హ‌రీష్ వ‌డ్‌త్యా ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇటీవల జరిగిన ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకలో కమెడియన్ అలీ సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించారు. ఈ చిత్రంలో పాఠాలు చెప్పే మాస్టారు పాత్ర పోషించినట్లు చెప్పిన అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తమన్నా, శృతిహాసన్ పరుగో పరుగు.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగిందంటే..

  తమన్నా, శృతిహాసన్ పరుగో పరుగు.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగిందంటే..

  సాధారణంగా సినీ తారలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. అనుకోకుండా ఎక్కడో ఓ చోట కనిపిస్తే వారి మధ్య కనిపించే ఆత్మీయత, ఆనందం మాటల్లో చెప్పలేకుండా ఉంటాయి. అలాంటి సంఘటనే శృతిహాసన్, తమన్నా భాటియా మధ్య జరిగింది. వివరాల్లోకి వెళితే..

  క్రేజీగా మెగా డాటర్ శ్రీజ శ్రీమంతం: చెర్రీ, ఉపాసన, బన్నీ, నిహారిక సందడి (ఫోటోస్)

  క్రేజీగా మెగా డాటర్ శ్రీజ శ్రీమంతం: చెర్రీ, ఉపాసన, బన్నీ, నిహారిక సందడి (ఫోటోస్)

  మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కొన్ని రోజుల క్రితమే ట్వీట్ చేశారు. 'శ్రీజ కళ్యాణ్ బేబీ 2 లోడింగ్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఈ శుభవార్తను అభిమానులకు వెల్లడించారు. తాజాగా కొణిదెల కుటుంబం శ్రీజకు గ్రాండ్‌గా శ్రీమంతం వేడుక నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   తెరపైకి దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి వార్త.. పెళ్లికూతురు ఎవరంటే..

  తెరపైకి దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి వార్త.. పెళ్లికూతురు ఎవరంటే..

  టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నాడనే వార్తలు వైరల్‌గా మారాయి. ఇంతకీ పెళ్లి ఎవరితో? ఎప్పుడు? నిజమేనా అనే విషయాల్లోకి వెళితే..

  తెలంగాణ ఎన్నికల వేళ.... ఆ ట్రైలర్ చూసి అంతా షాక్, పచ్చ జెండాలు, బెజవాడ విలన్!

  తెలంగాణ ఎన్నికల వేళ.... ఆ ట్రైలర్ చూసి అంతా షాక్, పచ్చ జెండాలు, బెజవాడ విలన్!

  తెలంగాణ కోసం ఉయ్యాలో... విజయ్ దేవ్ పుట్టే వియ్యాలో... రాష్ట్రం ఇవ్వకపోతే ఉయ్యాలో... ప్రాణమిస్తానండు ఉయ్యాలో.. కన్నెర్ర చేసిండు ఉయ్యాలో.. కేంద్రమే చూసింది ఉయ్యాలో.. దీక్షలో కూర్చుండు ఉయ్యాలో.. దేశమే కదిలింది ఉయ్యాలో.... అంటూ బుతకమ్మ పాటతో 'తెలంగాణ దేవుడు' సినిమా ట్రైలర్ విడుదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   మతి పోగొట్టేలా 'షకీలా' ఫస్ట్ లుక్.. ఒంటిమీద కేవలం అవి మాత్రమే!

  మతి పోగొట్టేలా 'షకీలా' ఫస్ట్ లుక్.. ఒంటిమీద కేవలం అవి మాత్రమే!

  శృంగార తారగా 1990 దశకంలో గుర్తింపు పొందిన షకీలా జీవిత చరిత్రని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. షకీలా బయోపిక్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్ద టైటిల్ రోల్ పోషిస్తోంది. షకీలా పాత్రలో నటించడం సాహసోపేతమైన నిర్ణయమే. కానీ ఈ అవాకాశం రాగానే రిచా చద్దా వెంటనే ఒకే చెప్పేసింది. షకీలా జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో ఎలాంటి అంశాలు చూపిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   గొడవలోకి వాళ్లను లాగొద్దు, కావాలంటే క్షమాపణలు చెబుతాను!

  గొడవలోకి వాళ్లను లాగొద్దు, కావాలంటే క్షమాపణలు చెబుతాను!

  తనుశ్రీ దత్తాకు క్షమాపణలు చెబుతూ రాఖీ సావంత్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్టు చేయడం హాట్ టాపిక్ అయింది. నిన్నటి వరకు ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసిన రాఖీ ఎందుకు క్షమాపణలు చెప్పిందో... ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎట్టకేలకు కుదిరింది.. సూపర్ స్టార్‌తో రాజమౌళి సినిమా.. ప్రపంచ స్థాయి చిత్రంగా!

  ఎట్టకేలకు కుదిరింది.. సూపర్ స్టార్‌తో రాజమౌళి సినిమా.. ప్రపంచ స్థాయి చిత్రంగా!

  దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా ఓ బ్రాండ్ గా మారిపోయారు. రాజమౌళి సినిమా కోసమే లక్షలాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి ప్రపంచ వ్యాప్తం చేశారు. ప్రస్తుతం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పూర్తి కావడానికి ఇంకా ఏడాదిపైగా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడే రాజమౌళి తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ముఖ్యమంత్రిని చూసి భయంతో.. 6 నెలలు తప్పించుకున్నా.. రాజమౌళి!

  ముఖ్యమంత్రిని చూసి భయంతో.. 6 నెలలు తప్పించుకున్నా.. రాజమౌళి!

  దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమాకే గర్వకారణమైన దర్శకుడు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. బాహుబలి చిత్రంతో భారత సినిమా స్థాయిని రాజమౌళి ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. ఒక తెలుగు సినిమాగా విడుదలైన బాహుబలి చిత్రం గురించి ప్రపంచం మొత్తం చర్చించుకుంది. దర్శకుడిగా రాజమౌళి క్రియేటివిటీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్, దిగ్గజ దర్శకుడు శంకర్ లాంటి ప్రముఖులు కూడా రాజమౌళి అద్భుతమైన దర్శకుడు అంటూ కొనియాడారు. రాజమౌళి క్రియేటివిటీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాడుకోవాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఎన్టీఆర్, చరణ్‌కు ధీటైన విలన్ అతడేనా.. 'ఆర్ఆర్ఆర్‌'లో క్రేజీ హీరో!

  ఎన్టీఆర్, చరణ్‌కు ధీటైన విలన్ అతడేనా.. 'ఆర్ఆర్ఆర్‌'లో క్రేజీ హీరో!

  బాహుబలి చిత్రంతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు రాజమౌళి. ఈ చిత్రంతో దర్శకధీరుడి ఖ్యాతి కూడా దశదిశలా వ్యాపించింది. రాజమౌళి ఇప్పుడు మరో అద్భుతానికి శ్రీకారం చుట్టాడు. 300 కోట్ల కళ్ళు చెదిరే బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది కానీ నటీనటుల గురించి ఇంకా వివరాలు తెలియలేదు. రాజమౌళి సినిమా అంటే హీరోలకు ధీటుగా విలన్ పాత్ర ఉంటుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో విలన్ ఎవరు అనే ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పల్లెటూరికి వెళ్ళడానికి భయపడిన మహేష్.. 8 కోట్ల ఖర్చు, కళ్ళు చెదిరేలా!

  పల్లెటూరికి వెళ్ళడానికి భయపడిన మహేష్.. 8 కోట్ల ఖర్చు, కళ్ళు చెదిరేలా!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. మహేష్ తో సినిమా చేయడానికి రెండేళ్లపాటు ఎదురుచూసిన వంశీ పైడిపల్లి అద్భుతమైన కథతో మహర్షి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రైతు సమస్యల నేపథ్యంలో మంచి సందేశాత్మక చిత్రంగా మహర్షిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్తలు బయటకు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   షకీలా బయోపిక్ ఫస్ట్‌లుక్ కేక.. ఒంటిపై నూలు పోగు లేకుండా.. స్టార్ హీరోలకు గుండె దడ!

  షకీలా బయోపిక్ ఫస్ట్‌లుక్ కేక.. ఒంటిపై నూలు పోగు లేకుండా.. స్టార్ హీరోలకు గుండె దడ!

  ఎనభై, తొంభై దశకాల్లో దక్షిణాది చిత్ర పరిశ్రమను శృంగార భరిత చిత్రాలతో దడదడలాడించిన సెక్స్ బాంబ్ షకీలా బయోపిక్ ప్రేక్షకుల మీదకు వదిలారు. అంచనాలకు తగినట్టుగానే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కేక పెట్టించింది. వివరాల్లోకి వెళితే..

   ఒక్కటైన సినీ జంట.. శివాజీ గణేషన్ మనవడితో తెలుగు హీరోయిన్ పెళ్లి!

  ఒక్కటైన సినీ జంట.. శివాజీ గణేషన్ మనవడితో తెలుగు హీరోయిన్ పెళ్లి!

  దక్షిణాదిలో మరో సినీ జంట ఒక్కటైంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన సుజ వరుణి హీరో శివకుమార్‌ను వివాహం చేసుకొన్నది. వీరి వివాహం సోమవారం (నవంబర్ 19న) చెన్నైలో ఘనంగా జరిగింది. వివరాల్లోకి వెళితే..

  English summary
  8 cr village set for Mahesh Maharshi and Rajamouli comments on Chandrababu became hot topic. Here is some trending Articles of this week
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X