బెంగుళూరు బ్యూటీతో సుమంత్

ఈ చిత్రం అతని కెరీర్ ని మలుపు తిప్పగలదని ఆశిస్తున్నాడు. ఇక రాజా పిప్పళ్ళ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో రానున్న ఈ చిత్రం కోసం ఓ బెంగుళూరు బ్యూటీని ఎంపిక చేసారు. ఆమె రెగ్యులర్ ముంబయి అమ్మాయిల కన్నా క్యూట్ గా ఉంటుందని ఆమే చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు.త్వరలోనే ఓ మీడియా మీటింగ్ ద్వారా అమెను పరిచయం చేయనున్నారు. ఈ సినిమా అన్నా కాస్త ఆడితే పర్శనల్ లైఫ్ లోనూ సాడ్ గా ఉన్న సుమంత్ మళ్ళీ పూర్తి స్ధాయి ఉషారుతో లైమ్ లైట్ లోకి వస్తాడని అంతా ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











