రామ్ గోపాల్ వర్మ(RGV) పేరుతో కాకటెయిల్ అమ్మకం

By Srikanya

రామ్ గోపాల్ వర్మ (RGV) పేరుతో ఓ కాకటెయిల్ హైదరాబాద్ లోని "సెలబ్రేషన్స్" ఓ రెస్టారెంట్ లో అమ్మకానికి పెట్టారు. RGV అంటే రమ్, జిన్, వోడ్కా కాంబినేషన్ అని అర్దంలో ఈ కాకటెయిల్ ని సర్వ్ చేస్తున్నారు. ఇక ఈ కాకటెయిల్ కి రామ్ గోపాల్ వర్మ ఎప్రూవల్ కూడా దొరికింది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ...సునీల్ హీరోగా "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అప్పలరాజు" అనే చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన రక్త చరిత్ర పార్ట్ వన్ రీసెంట్ రిలీజై మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. త్వరలో రక్త చరిత్ర పార్ట్ 2 చిత్రం డిసెంబర్ మొదటి వారంలో కానుంది. అలాగే అమ్మ అనే త్రీడీ చిత్రాన్ని ఆయన రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X