శ్రియా !సీన్ క్రియేట్ చేయకు...

దాంతో ఏం చేయాలో అర్ధం కాని స్ధితిలో దర్శకుడు సుశిగణేశన్ టెన్షన్ తో బి.పి పెంచుకుని ఎవరినీ ఏమీ అనలేక షెడ్యూలు ప్యాకప్ చెప్పి వచ్చి ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూ ఒక్కరోజైనా షూటింగ్ కి అటెండయి ప్యాచ్ వర్క్ ఫినిష్ చెయ్యమని బ్రతిమిలాడుతున్నాడట. ఇప్పటికే ప్రాజెక్టు ప్రారంభించి చాలా కాలం అయిందని ఇంకా లేటయితే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని చెప్తున్నాడు. ఆమె శ్రేయాభిలాషులు మాత్రం నిర్మాతలు కోపం తెచ్చుకుని కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంత సీన్ క్రియేట్ చెయ్యటం అంటున్నారు. అయితే శ్రియా అమ్మవారు మాత్రం కరుణిస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదుట.


Click it and Unblock the Notifications











