రాజమౌళి గీతోపదేశం
షిప్ కి క్యాప్టెన్ ఎలాగో సినిమాకి డైరెక్టర్ అలాగే, సినిమాకి ఏది మంచిది, ఏది మంచిది కాదు అని నిర్ణయించేది డైరెక్టర్ ఒక్కరే. అలాంటి సినిమాల ద్వారా వచ్చే లాభ నష్టాలను కూడా డైరెక్టరే చవిచూడాల్సింటుంది. కొంత మంది యునిట్ తో సంబందం లేకపోయినా పనిచేసేవారిని పప్పెట్ తో పోలుస్తారు. మరియు వారి టాలెంట్, పెర్ఫామెన్స్, చూడకుండా సెట్ నుండి పంపేవారు కాదు. ఫైట్, డాన్స్ తనే చేసి ఇలా చేయాలని చూపించేవాడే డైరెక్టర్ అది 'మగధీర" సినిమా ద్వారా నిరూపించుకొన్నారు రాజమౌళి గారు. అలా చేయగలిగిన వారే తన సినిమాలకు అవసరమని అక్కడే విలువ, స్వేచ్చ, క్రియేటివిటి దొరుకుతాయని ఆ అవకాశాన్ని వదులుకోవద్దంటున్నారు.


Click it and Unblock the Notifications











