'ఎ ఫ్లయింగ్ జాట్' :ఇండియన్ స్క్రీన్ పై కొత్త సూపర్ హీరో (ఫొటో)
ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటిస్తున్న చిత్రం 'ఎ ఫ్లయింగ్ జాట్'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని బాలాజీ మోషన్ పిక్చర్స్ ట్విట్టర్ ద్వారా మంగళవారం విడుదల చేసింది. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమోడెసౌజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
గుడ్ వర్సెస్ ఈవిల్ థీమ్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్‌కి జంటగా జాక్వెలీన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. 2016 జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











