బికినీ,బ్రా తో ఫస్ట్ లుక్...పూర్తి హాట్ గా (ఫొటో ఫీచర్)

By Srikanya

ముంబై : సన్నిలియోన్ అంటేనే కుర్రకారు హీట్ ఎక్కిపోతున్నారు. దాన్ని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు క్యూలు కట్టేస్తున్నారు. సన్నిలియోన్ సైతం వీరికి సహకరిస్తూ తన ఇమేజ్ కు తగ్గ పాత్రల్లో నటిస్తూ రెచ్చిపోతోంది. తాజాగా కుచ్ కుచ్ లోచా హై అంటూ ఆమె కనిపించనున్న హిందీ చిత్రంలో మరోసారి తన అంగాంగ ప్రదర్శనకు సిద్దం అయ్యింది.

https://www.facebook.com/TeluguFilmibeat

దేవంగ్ దోల్కియా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి మొదట పటేల్ రాప్ అనే పేరు పెట్టారు కానీ ..ఇప్పుడు రామ్ కపూర్ తో ఆమె పెయిర్ ని చూసాక ఈ కుచ్ కుచ్ లోచా హై అని పెట్టాలనిపించిందిట. దాంతో ఇదిగో ఇలా టైటిల్ ఖరారు చేసి ఫస్ట్ లుక్ వదిలేసి హంగామా చేస్తున్నాడు.

ఈ చిత్రంలో సన్నీ సినిమా తార పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర ప్రముఖ హాలీవుడ్‌ నటి మార్లిన్‌ మన్రోను పోలి ఉంటుంది. రామ్‌ కపూర్‌ ప్రధాన పాత్రధారి. సన్నీ నటిస్తున్న చిత్రాల్లో 'యు' సర్టిఫికెట్‌పొందే తొలి చిత్రం ఇదే కావచ్చు.

సన్నిలియోన్ సైతం ఈ చిత్రం ప్రమోషన్ ని తన భుజాల మీద పెట్టుకుంది. అందుకు తగినట్లే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ చిత్రం పోస్టర్లను, ఫస్ట్ లను పంచుతూ హంగామా చేసి చిత్రానికి క్రేజ్ క్రియోట్ చేస్తోంది. మీరూ ఆ ఫొటోలపై ఓ లుక్ వేయిండి.

స్లైడ్ షోలో సెక్సీ లుక్ లు..

దర్శకుడు మాట్లాడుతూ....

దర్శకుడు మాట్లాడుతూ....

''సినిమాలో సన్నీ లియోన్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నా ఎక్కడా అభ్యంతరకర సన్నివేశాలుండవు. ముద్దు సన్నివేశాలకు ఆస్కారం లేదు. కుటుంబమంతా కలసి చూసేలా సన్నీ పాత్ర ఉంటుంది. మార్లిన్‌ మన్రో- జాక్‌ లెమ్మాన్‌ తరహా కెమిస్ట్రీ సన్నీ- రామ్‌ల మధ్య ఉంటుంది.అశ్లీలత లేని వినోదం ఉంటుంది''అని చెప్పారు.

సన్నిలియోన్ మాట్లాడుతూ...

సన్నిలియోన్ మాట్లాడుతూ...

‘‘ఇప్పటి వరకు బాలీవుడ్‌లో మంచి సినిమాల్లో నటించాను. కొన్ని సినిమాల షూటింగ్‌ చాలా ఫన్నీగా ఉండేవి. వాటిని ఎంతగానో ఎంజాయ్‌ చేసేదాన్ని. ఇంకొన్ని సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయా అని చూసేదాన్ని. సెట్‌లో ఫన్‌ మిస్‌ చేసుకొని తిరిగి ముంబయి వెళ్ళడం కాస్త బాధగా ఉంది. ఈ విధంగా అనిపించడం ఇదే మొదటిసారి. సపోర్ట్‌ చేసిన టీమందరికీ నా కృతజ్ఞతలు'' అని చెప్పుకొచ్చింది.

ఇమేజ్ నుంచి తప్పుకునేందుకే...

ఇమేజ్ నుంచి తప్పుకునేందుకే...

తనకున్న ఫోర్న్ స్టార్ ఇమేజ్ నుంచి తప్పుకునేందుకే ఇలాంటి కామెడీ చిత్రాల్లో చేస్తున్నానని చెప్తోంది కానీ ఇక్కడా ఓ రేంజిలో రెచ్చిపోతోంది.

 ఫస్ట్ లుక్ తోనే బిజినెస్

ఫస్ట్ లుక్ తోనే బిజినెస్

ఈ చిత్రం బిజినెస్ ఫస్ట్ లుక్ తోనే అవగొడతానని నిర్మాత చెప్తున్నారు. తమ చిత్రంలో ఉన్న విషయం అంతా ఫస్ట్ లుక్ లోనే చెప్పామని అంటున్నారాయన.

హాట్ అందాలే..

హాట్ అందాలే..


ఇలాంటి సినిమాలకు సీన్లుకు సీన్లు హాట్ అందాల ప్రదర్శనే ఉంటుంది తప్ప ఇంకేముంటుంది అని విమర్శలు మరో ప్రక్క వినిపిస్తున్నాయి.

ఇంతకుముదు...

ఇంతకుముదు...

‘మస్తీజాదే' సినిమాలో హాట్‌ సీన్లకు కొదవలేదంటూ గతంలో ఓసారి ట్వీట్‌ చేసి సంచలనం సృష్టించింది ఒకప్పటి పోర్న్‌స్టార్‌ సన్నిలియోన్‌.

అదీ త్వరలోనే...

అదీ త్వరలోనే...

మిలప్‌ జవేరి దర్శకత్వంలో తుషార్‌కపూర్‌, వీర్‌దాస్‌లతో జతకట్టి ‘మస్తీజాదే' సినిమాల్లో నటిస్తోంది సన్ని. ఇటీవల పట్టాయ్‌లో తన పోర్షన్‌ చిత్రీకరణ పూర్తయిందట. అందుకు చాలా బాధగా ఉందంటూ మరో ట్వీట్‌ చేసింది.

కరెంట్ తీగలో..

కరెంట్ తీగలో..

రీసెంట్ గా తెలుగులో ఆమె చేసిన కరెంట్ తీగ చిత్రం విజయం సాధించకపోయినా ఆమెకు ఇక్కడ మార్కెట్ ని అయితే తెచ్చిపెట్టగలిగింది.

కుల్ఫీలోనూ...

కుల్ఫీలోనూ...

సన్నిలియోన్ అందాలను క్యాష్ చేసుకుందామని కుల్ఫీ అనే చిత్రంలో ఆమెపై ఐటం సాంగ్ పెట్టి మరీ వదిలారు. కానీ అది వర్కవుట్ లేదు.

బాగా తెలుసు...

బాగా తెలుసు...

బాలీవుడ్ లో శృంగార తారగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సన్నీలియోన్. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన భామ సన్నీలియోన్ కి తనను తాను ఎలా మార్కెట్ చేసుకోవాలో బాగా తెలిసు. ఎందుకంటే ఏ ఈవెంట్ కు వచ్చినా కొంత వెరైటీగా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా రెడీ అయ్యి వస్తుంటుంది .

ద్విపాత్రాభినయం

ద్విపాత్రాభినయం

సన్నీలియోన్‌ పేరు వినగానే అందచందాల ఆరబోత, హాట్‌ హాట్‌ ముద్దు సన్నివేశాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఈ శృంగార తార ఇప్పటి వరకు పోషించిన పాత్రలు అలాంటివే. ఈ సారి సన్నీ కాస్త పద్ధతిగా కనిపించనుందని సమాచారం. దేవాంగ్‌ దొలాకియా దర్శకత్వంలో రూపొందుతున్న 'టినా అండ్‌ లోలో'లో నటనకు ప్రాధాన్య మున్న పాత్రలో కనిపించనుంది సన్ని.

41 చిత్రాల్లో...

41 చిత్రాల్లో...

సన్నీ లియోన్... ఈ పేరే ఓ సంచలనం. శృంగార చిత్రాల నాయికగా సన్నీ పొందిన ప్రఖ్యాతి అంతా ఇంతా కాదు. 41 శృంగార చిత్రాల్లో నటించిన సన్నీ, 42 శృంగార చిత్రాలకు దర్శకత్వం వహించారు.

బిగ్ బాస్ లోనూ..

బిగ్ బాస్ లోనూ..


'బిగ్‌బాస్' షోలో పాల్గొని, బాలీవుడ్‌లో పాపులర్ అయిపోయారు. ఇప్పుడామె బాలీవుడ్‌లో బిజీ తార. ప్రస్తుతం ఓ అరడజను సినిమాలు సన్నీ చేతిలో ఉన్నాయి.

తప్పు చేసాను..

తప్పు చేసాను..

సన్నిలియోన్ మాట్లాడుతూ... ''నా జీవితంలో అన్నీ అనుకోకుండా జరిగినవే. భారతీయ మూలాలున్న నేను అనుకోకుండా నా పదహారో ఏటనే ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో తప్పు చేశాను.'' అని గతాన్ని నెమరువేసుకున్నారు సన్నీ.

ఆ తప్పే నన్ను ...

ఆ తప్పే నన్ను ...

ఆ తప్పే నా జీవితంలో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పంథొమ్మిదేళ్ల వయసులో పోర్న్ మూవీ ఇండస్ట్రీలో ప్రవేశించాను. మంచిగానో చెడుగానో పేరు ప్రఖ్యాతులు వచ్చేశాయి

ఇబ్బందులు చాలా..

ఇబ్బందులు చాలా..

మామూలు సినిమాల్లో నటించడం కష్టమా? లేక పోర్న్ సినిమాల్లో చేయడం కష్టమా? అనడిగితే -''మామూలు సినిమాల్లో నటించడం కష్టమేం కాదు. కాస్త అందం, అభినయ సామర్థ్యం ఉంటే చాలు... మామూలు సినిమాల్లో నటించేయొచ్చు. కానీ పోర్న్ సినిమాలు చేయడంలో మాత్రం చాలా ఇబ్బందులుంటాయి.

చూసినంత తేలిక కాదు చేయటం...

చూసినంత తేలిక కాదు చేయటం...

ఫోర్న్ సినిమాల్లో ఇబ్బందులు చెప్పుకోలేనివి. అసలు అంతమంది ముందు అలా చేయడానికే ధైర్యం కావాలి. ఎంతో మానసిక దృఢత్వం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. చాలామంది పోర్న్ ఫిలిమ్స్‌ని ఇష్టంగా చూస్తారు. కానీ... చూసినంత తేలిక కాదు చేయడం'' అని సన్ని లియోన్ చెప్పుకొచ్చారు.

రానా తోనూ...

రానా తోనూ...

దగ్గుపాటి రానాతో ఓ చిత్రం చేస్తున్నట్లు సమాచారం... ఆ చిత్రం టైటిల్ ... వన్ నైట్ స్టాండ్. ముంబైలో ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హిందీలో నిర్మాణమయ్యే ఈ చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి రాత్రి అంతా...లేదా... ఒక రాత్రి మాత్రమే అనే టైటిల్ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వరస పెట్టింది..

వరస పెట్టింది..

'జిస్మ్‌-2'తో బాలీవుడ్‌లో ప్రవేశించింది నీలి చిత్రాల తార సన్నీలియోన్‌. ఆ తరవాత 'రాగిణి ఎం.ఎం.ఎస్‌-2' సినిమాలో అవకాశం వచ్చింది. దీంతోపాటు ఆమె 'జాక్‌పాట్‌' సినిమాలోనూ నటిచింది. హిట్ ఫ్లాఫులకు సంభందం లేకుండా ఆఫర్స్ అంది పుచ్చుకుంటోంది. ఇప్పుడు తెలుగులోనూ ఆమె ఐటం సాంగ్ చేస్తోంది.

మరిన్ని...

మరిన్ని...

కరెంటు తీగ పుణ్యమా అని...సన్ని లియోన్ ఇప్పుడు ఈ పేరు బాలీవుడ్ కే కాదు తెలుగు వారికి కూడా చిపరిచతమైపోయింది. ఫోర్న్ ఇమేజ్ నుంచి ఆమె మెల్లిగా బయిటపడి హీరోయిన్ గా నిలదొక్కుకుంటోంది. అయితే షకీలా మాదిరిగా ఆమెకు అలాంటి సెక్సీ రోల్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X