మళ్ళీ ఎన్టీఆర్ కడుపునే పుట్టాలి

ఇక ఈ సత్కార సభలో బాలకృష్ణ మాట్లాడుతూ 'దేశభాషలందు తెలుగు లెస్స' అన్నారు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు. అలాంటి మహనీయులు సైతం కీర్తించిన పవిత్రమైన తెలుగు నా మాతృభాష కావడం నిజంగా నా పుర్వజన్మ సుకృతం. తెలుగు జాతి ఖ్యాతి జగద్విఖ్యాతం కావాలని ఒక తెలుగువాడిగా ఎప్పుడూ ఆశిస్తా.అలాగే పుడితే మళ్లీ తెలుగువాడిగానే పుట్టాలని, ఎన్.టి.ఆర్. లాంటి మహానుభావుడికే కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నాను' అన్నారు. చిగురుపాటి అనీల్‌కుమార్, హరీష్ దొప్పలపూడి, సత్యనారాయణ నందమూరిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.


Click it and Unblock the Notifications











