'ప్రజారాజ్యం' సినిమా వస్తుందా?

ఇక తాజాగా పీఆర్పీ వెస్ట్ గోదావరి అదికారిక ప్రతినిధిగా ఎంపికయ్యారవటం తో ఈ వార్తకు కొంత ఆదారం ఉండే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్ నటించే అవకాశం ఉందని,పార్టీ సిద్దాంతాలును ప్రచారం చేసే చిత్రంగా దీన్ని మలుస్తారని అంటున్నారు.అలాగే ఈ చిత్రం డైరక్టర్,మిగతా తారాగణం తెలియాల్సి ఉంది. అలాగే ప్రజారాజ్యం చిత్రంలో చిరంజీవి కూడా నటిస్తే (గెస్ట్ గా కనిపించి) ఆయన నోటితోనే ముఖ్యమైన సందేశాలు ఇస్తే బాగుంటుందనే ప్రపోజల్స్ కూడా ఉన్నట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











