'అరుంధతి మళ్లీ పుట్టింది'

అలాగే అరుంధతిని పోలిన హర్రర్ చిత్రాన్ని ఎమ్.ఎస్.రాజు మళ్ళీ కోడిరామకృష్ణతో కలిసి ప్లాన్ చేస్తున్నారని ఓ ప్రక్క వార్తలు వస్తున్నాయి.ఇందులో ప్రదాన పాత్రకు నయనతారని అడిగారని సమాచారం. ఇక మరో నాలుగు హీరోయిన్ ఓరియెంటెడ్ హర్రర్ చిత్రాలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.అప్పట్లో దేవదాసు హిట్ ని రిపీట్ చేయటానికి దేవదాసు మళ్ళీ పుట్టాడు అనే టైటిల్ తో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటిల్లో ఒక్కటైనా అరుంధతి చిత్రం హిట్ ని రిపీట్ చేయగలదా అనేది మాత్రం సందేహమే.


Click it and Unblock the Notifications











