హిందీలో రీమేక్ కాబోతున్న మహేష్ ప్లాప్ సినిమా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం అంచనాలు అందుకోలేక డిజాస్టర్ గా నిలిచింది సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో చతికలబడింది.

murugadas

తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేశారు. హిందీలో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ చిత్రాన్ని విడుదల చేయలేదు. సినిమా పరాజయం చెందింది కాబట్టి ఇక రీమేక్ ఉండదని అంతా భావిస్తున్న తరుణంలో మురుగదాస్ ఆశ్చర్యపరిచాడు.

ఓ ఇంటర్వ్యూలో స్పైడర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తానని ప్రకటించడం విశేషం. తెలుగులో పరాజయం చెందింది కాబట్టి కథలో భారీగా మార్పులు చేసే అవకాశం ఉంది. మురుగదాస్ ప్రస్తుతం విజయ్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X