‘ఎ రొమాంటిక్ హారర్ స్టోరీ’ ఫస్ట్ లుక్

By Bojja Kumar

హైదరాబాద్: శ్రీరామ్, నిరంజన, ఆయేషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఎ రొమాంటిక్ హారర్ స్టోరీ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.ప్రేమ్ దర్శకుడు. వెంకట్‌రామిరెడ్డి, రవిశేఖర్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూవిహార యాత్ర కోసం అడవికి వెళ్లిన ఐదు యువ జంటలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఓ ఆత్మ కారణంగా వారి జీవితం ఏ విధమైన మలుపులు తిరిగింది? అనేది ఇందులో ఆసక్తికరంగా వుంటుంది.

A Romantic Horror Story First Look

రొమాన్స్, హారర్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఊటీ, గోవా, ముంబాయి, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల రెండవ వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాసన్, ఎడిటింగ్: ఆనంద్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X