స్టాలిన్‌లో నేత్రదానంపై ప్రబోధ గీతం

By Staff

చిరంజీవి స్టాలిన్‌ సినిమాలో రక్తదానం, నేత్రదానం వంటి సామాజిక సేవాకార్యక్రమాలపై ఒక పాట ఉంటుంది. ఇటువంటి సేవాకార్యక్రమాల మీద ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో చిరంజీవి పట్టుబట్టి ఈ పాట రాయించారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తమిళంలో సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన యువదర్శకుడు మురుగదాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X