ఆ సినిమాకి జెడీ డైరక్టరా?

మళ్ళీ జగపతి బాబు నే నశీరుద్దీన్ షా పాత్రకు తీసుకుంటాడనే టాక్స్ వినపడుతున్నాయి. శ్రేయా ప్రొడక్షన్స్ పై నిర్మించే ఈ చిత్రానికి టైటిల్ కూడా గమ్మత్తుగా ఉండేటట్లు జెడి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో ప్రస్తుతం అబ్ తక్ చప్పన్ సినిమా మోక్షం పేరుతో రూపొందుతోంది. ఇక వెడ్నస్ డే చిత్రం టెర్రరిజంపై ఓ సామాన్యుడు పోరుని చూపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. మరి జెడి ఈ సినిమాను కమర్షియల్ ఫార్మెట్ అంటూ ఎన్ని కలిపి మసాలాగా మారుస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











