అ సెంటిమెంట్
అ అక్షరంసెంటిమెంట్ ఇప్పుడు తెలుగు సినిమాపరిశ్రమకు పట్టుకుంది. ఇదే సెంటిమెంట్‌ఎబిసి అనే ఆంగ్ల పదాలకు కూడా విస్తరించింది.ఆనంద్, ఆ నలుగురుఅతనొక్కడే అపరిచితుడుఅనుకోకుండా ఒకరోజు సినిమాలు హిట్‌కావడంతో మహేష్‌బాబు అతడు సినిమాకూడా హిట్ అవుతుందని ఫిల్మ్‌నగర్‌సినీవాలాల అంచనా. ఈ సినిమా హిట్ కావాలనిఇటీవల మహేష్‌బాబు దంపతులు శ్రీకాళహస్తిలో పూజలునిర్వహించారు. ఇకతెలుగు టైటిల్స్‌ను ఇంగ్లీషులో రాస్తేఎబిసి అక్షరాలతో ప్రారంభమయ్యే చిత్రాలెన్నోవిజయవంతమవుతున్నాయి. ఈకోవలోకి పైన పేర్కొన్న చిత్రాలే కాకబన్ని భద్ర చంద్రముఖి చిత్రాలువస్తాయి. అతడు హిట్ అయితే ఈ సెంటిమెంట్‌సెటిలైనట్టే. అన్నట్టు ఒక ముఖ్య విషయం చెప్పాలి. అందరివాడుసినిమాను మినహాయించాలి. అ అక్షరం ఆసినిమానుహిట్ చేయించలేకపోయింది.


Click it and Unblock the Notifications











