కథ కాపీ కొట్టారంటూ కంప్లైయింటు..

ఇక తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా 'ఏవండోయ్ శ్రీవారు' పేరుతో మరో రిలీజ్ కాని చిత్రాన్ని ఈ కథను మధించి తీసారు. అప్పటి కథా చర్చల్లో రచయితలు రవి కొలికల పూడి,నంధ్యాల రవణ కుమార్ ఉన్నారు. ఇక ఇప్పుడా కథ మూడో వెర్షన్ అయిన అఆఇఈ (అతడు ఆమె ఇంతలో ఈమె) మళ్ళీ ట్రబుల్స్ లో పడింది. ఆ మిగతా చిత్రాలకి పనిచేసిన మూల రచయితలు ఈ సారి రైటర్స్ అశోసియేషన్ లోనూ,ఫిల్మ్ ఛాంబర్ లోనూ ఆ కథ తమదే అని కంప్లైంటు చేసారు. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్,మీరా జాస్మిన్,సదా హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇంకా ఈ కంప్లెయింటు పై ఏ నిర్ణయిం తీసుకోలేదు.


Click it and Unblock the Notifications











