»   »  అల్లరి నరేష్ ఫిట్టింగ్ మాస్టర్

అల్లరి నరేష్ ఫిట్టింగ్ మాస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allari Naresh
సీమశాస్త్రి , అత్తిలి సత్తిబాబు, బ్లేడు బాబ్జీ అంటూ వెరైటీ టైటిల్స్ తో దూసుకుపోతున్న అల్లరి నరేష్ కొత్త సినిమా కి 'ఫిట్టింగ్ మాస్టర్' అనే టైటిల్ ని పరిశీలుస్తున్నారు. ఈ చిత్రాన్ని నరేష్ తండ్రి ఇ.వి.వి.సత్యనారాయణ తన దర్సకత్వంలో స్వీయ బేనరు పై నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నరేష్ హీరోగా చేసిన 'బొమ్ననా బ్రదర్స్ చందనా సిస్టర్స్' రిలీజై ఫరవాలేదనిపించుకుంటోంది. తరువాత వేగిశ్న సతీష్ దర్శకత్వంలో వస్తున్న 'దొంగల బండి' షూటింగ్ లో నరేష్ నటిస్తాడు. తరువాతే ఫిటింగు మాస్టర్ ఉంటుంది. అంటే ఈ వెరైటీ కామిడి రావటానికి కొంత టైము పడుతుందన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X