కండలు కోసం హీరో ఇంజక్షన్స్?

దానికి సమాధానంగా అలా సమాధాన ఇచ్చాడు. ఇక అమీర్ బ్లాగ్ లో సైతం ఇలాంటి కామెంట్స్ రావటం అతన్ని షాక్ కి గురిచేస్తోందంటున్నాడు. ఇక ఎవరైనా కష్టపడి పుల్లప్స్ చేస్తే ఆ తరహా కండలు రావటం కష్టం కాదంటున్నాడు. ఒళ్ళు మండిందంటే ప్రత్యేకమైన జిమ్స్ ముంబయిలో పెడతానని చెప్పుతున్నాడు.అయినా సినిమా రిలీజయ్యాక వచ్చే డివిడితో పాటు ఆ కండలు పెంచటానికి కష్ట పడిన విధానాన్ని సైతం చూపెట్టే విజువల్స్ పెడతానంటున్నాడు. అబ్బ ముందే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో కదా.


Click it and Unblock the Notifications











