ఆమీర్ ఖాన్‌పై హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ట్వీట్

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ గురించి హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ఆసక్తికర ట్వీట్ చేసారు. అమీర్ ఖాన్ రియల్ హీరో అంటూ ప్రశంసించారు. బాక్సాఫీసును కొల్లగొట్టడంతో పాటు అవార్డులను ఎగరేసుకెళ్లడంలో ఆమీర్ తనకు తానే సాటి అంటూ కితాబిచ్చారు. ఇటీవల ఆర్నాల్డ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆమీర్ ఖాన్ వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే.

"It was fantastic to meet you! You're a a real star, w/ success at the box office and all the awards" అంటూ ఆర్నాల్డ్ ప్రశంసించడంతో పాటు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసాడు.

Aamir Khan is a real star, says Arnold Schwarzenegger

అమీర్ ఖాన్ కూడా ఆర్నాల్డ్‌కు పెద్ద అభిమాని. ఇటీవల ఆయన ఇండియా వస్తే స్వయంగా వెళ్లి కలిసాడు. ఆయన్ను కలిసిన సందర్భాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. టెర్మినేటర్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ అమీర్ ఖాన్ ట్వీట్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X