అద్దె గర్భం ద్వారా...తండ్రయిన అమీర్ ఖాన్

అమీర్ ఖాన్ వీర్య కణాలు, కిరణ్ రావు స్త్రీ అండంతో టెస్టుట్యూబ్ ద్వారా పిండాన్ని సృష్టించి...ఆ పిండాన్ని వేరొక మహిళ గర్భంలో ప్రవేశ పెట్టి బిడ్డను జన్మింప చేస్తారు. అదన్నమాట మ్యాటర్.
ఈ విషయమై అమీర్ ఖాన్ సోమవారం మీడియాకు ఓ స్టేట్ మెంట్ విడుదల చేశారు. నేను మగ బిడ్డకు తండ్రయ్యాను. తన భార్య కిరణ్ రావు గర్భం దరించడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించక పోవడం వల్ల ఈ పద్దతిలో బిడ్డను కనాల్సి వచ్చిందని అమీర్ ఖాన్ అందులో పేర్కొన్నారు. మేము తల్లిదండ్రులయినందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











