క్లైమాక్ హీరోనే రాసారు..

అందుకే ఈ రోజు ఆ సినిమా అందరి ప్రశంసలూ పొందుతోంది. ఆ సీన్ పూర్తి చేసాక చూస్తే నాకే ఎమేజింగ్ గా అనిపించింది. ఆయనలో మంచి క్రియేటివిటీ ఉంది. ఆయనతో పనిచేయటంతో చాలా విషయాలు నేర్చుకున్నాను.అంతెందుకు నాకు హిందీ కూడా సరిగ్గా రాదు. ప్రతీదానికి ఆయన మీదే ఆధారపడ్డాను. అసలు అమీర్ ఖాన్ అనే వ్యక్తి లేకపోతే హిందీ గజనీని ఊహించటం కష్టం. అందుకే ఆయన కెరీర్ కి కన్సల్ టెంట్ గా ఉండమని అడుగుదామనుకుంటున్నాను...అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ఆయన.


Click it and Unblock the Notifications











