‘ఆది భగవాన్’ తో అదృష్టం వరించిన మమతా మోహన్ దాస్!
ఎన్ని చిత్రాల్లో నటించినా ఎంతమంది అగ్ర హీరోలతో జోడీ కట్టినా బాలీవుడ్ వైపే ముద్దుగుమ్మల చూపంతా. మొన్న అసిన్ నిన్న ప్రియమణి..నేడు మమతామోహన్ దాస్. యమదొంగ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన నటించి అబయ్యా అంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే తాజాగా మమతా మోహన్ దాస్ బాలీవుడ్ బాట పట్టింది. అయితే ఈ అవకాశం ట్రై చేయకుండానే మోహన్ దాస్ ను అదృష్టం వరించింది.
మమత ప్రస్తుతం 'అన్వర్" అనే మలయాళ చిత్రంలోపృథ్వీరాజ్ సరసన కథానాయికగా నటిస్తోంది. ఇందులో మమత ఒక ముస్లిం అమ్మాయిగా నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్లు చూసిన అమీర్ ఖాన్ కు మమతా బాగా నచ్చి తన తాజా చిత్రం 'ఆది భగవాన్" కోసం సెలెక్ట్ చేశాడు. అడగకుండానే ఈ అవకాశం ఇచ్చాడు. కెరీర్ డౌన్ ఫాల్లో ఉన్న తరుణంలో మమతకు ఈ ఆఫర్ ఊపిరి పోసినట్లయింది.
మమతా మోహన్ దాస్ అమీర్ ఖాన్ జూ ఎన్టీఆర్ యమదొంగ అన్వర్ పృథ్వీరాజ్ ఆది భగవాన్ mamta mohan das aamir khan jr ntr anwar pridwi raj aadhi bhagawan


Click it and Unblock the Notifications