హీరోయిన్ మీద బహిష్కరణ, సపోర్టుగా నిలిచిన అమీర్ ఖాన్!

కంగనా రనౌత్‌ను బాలీవుడ్లో ఓ వర్గం బహిష్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. వివాదాలతో ఇండస్ట్రీలో ఆమెకు కొందరు వ్యతిరేకమయ్యారు.

By Bojja Kumar

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ వరుస వివాదాలతో మోస్ట్ కాంట్రవర్సల్ హీరోయిన్‌గా తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్గీస్ హృతిక్ రోషన్, రాకేష్ రోషన్, కరణ్ జోహార్ లాంటి వారిపై ఆమె చేసిన కామెంట్స్ వల్ల ఇండస్ట్రీలో చాలా మంది శత్రువులు తయారయ్యారు.

ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్లో చాలా మంది ఆమెను బహిష్కరించారు. ఆమెను ఏ కార్యక్రమానికి కానీ, పార్టీలకు కానీ పిలవడం లేదని సమాచారం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించడం చర్చనీయాంశం అయింది.

 సపోర్టుగా నిలిచిన అమీర్ ఖాన్

సపోర్టుగా నిలిచిన అమీర్ ఖాన్

‘బాలీవుడ్లో ఓ వర్గం కంగనా రనౌత్‌ను బాయ్ కాట్ చేసిందని, కానీ అమీర్ ఖాన్ మాత్రం ఆమెకు సపోర్టుగా ఉన్నారని' ఓ ఆంగ్లపత్రిక తన కథనంలో పేర్కొంది.

Recommended Video

Aamir Khan, Now the First Indian Man in Space - Filmibeat Telugu
 అమీర్ ఖాన్ నుండి ఇన్విటేషన్

అమీర్ ఖాన్ నుండి ఇన్విటేషన్

అమీర్ ఖాన్ నటించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్' మూవీ స్పెషల్ స్క్రీనింగ్ గత వారం అంబానీ రెసిడెన్సీ అంటిల్లాలో జరిగింది. ఈ సినిమా స్క్రీనింగ్ కోసం అమీర్ ఖాన్ కంగనాకు ప్రత్యేక ఆహ్వానం పంపారు.

 అంబానీ నివాసంలో స్పెషల్ స్క్రీనింగ్స్

అంబానీ నివాసంలో స్పెషల్ స్క్రీనింగ్స్

ముంబైలోని అంబానీల భారీ భవింతిలోని ప్రివ్యూ థియేటర్లో ఈ మధ్య చాలా బాలీవుడ్ సినిమాలు స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నారు. వీటి ద్వారా పలువురు బాలీవుడ్ స్టార్లు, ఫిల్మ్ మేకర్స్ అంబానీలకు క్లోజ్ అవుతున్నారు.

ఆశ్చర్యం ఏమిటంటే... కంగనా ఒక్కరే హాజరయ్యారు

ఆశ్చర్యం ఏమిటంటే... కంగనా ఒక్కరే హాజరయ్యారు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ స్క్రీనింగుకు హాజరైన వారిలో బాలీవుడ్ బిగ్ స్టార్ కేవలం కంగనా రనౌత్ మాత్రమే కావడం.

 అలా చేయడం సరైంది కాదని భావిస్తున్న అమీర్ ఖాన్

అలా చేయడం సరైంది కాదని భావిస్తున్న అమీర్ ఖాన్

వివాదాలు ఉంటే ఉండొచ్చు. వాటిని పరిష్కరించుకోవాలి. కానీ వాటిని సాకుగా చూపి బాయ్ కాట్ చేయడం లాంటివి సరికాదని అమీర్ ఖాన్ ఆలోచన. అందుకే కంగనాను తన సినిమా స్క్రీనింగుకు ఆహ్వానించారని చర్చించుకుంటున్నారు.

 ముగ్గురూ కలిసి...

ముగ్గురూ కలిసి...

అంబానీ నివాసంలో జరిగిన స్పెషల్ స్క్రీనింగుకు అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు, కంగనా రనౌత్ కలిసి రావడం విశేషం. మరో నటి హుమా ఖురేషి కూడా ఈ సినిమా స్క్రీనింగుకు హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X