అమీర్ 'గజనీ' ఆమెకు టార్చర్

మొదట్లో అర్ధం కాకపోయినా ఓ అరగంటకు ఆవిడకు అర్దం అయిందిట. దాంతో గత రెండు రోజులుగా ఆమె సెల్ కట్టేసి కూర్చుంది. ఇంకా చిరాకొచ్చి మీడియా ని పిలిచి తన ఆవేదన వెళ్ళగక్కింది. అయితే ఈ విషయం తెల్సుకున్న అమీర్ ఖాన్ మాత్రం సారీ..రాంగ్ నెంబర్ ఇచ్చాను. అని నొచ్చుకున్నాడుట అంతేగాక నాకే ఇప్పటికే దాదాపు తొమ్మది వందలు ఎస్.ఎం.ఎస్ లు వచ్చాయి ఆవిడ పరిస్దితి మరీ ఘోరంగా ఉండి ఉంటుంది అన్నాడు.అయినా ఉపయోగం ఏముంది. ఆమె సెల్ మ్రోగటం ఆగలేదు. పోనీ సిమ్ కార్డ్ మారుద్దామంటే ఆమె పేషెంట్స్ లో చాలా మందికి ఇరవైనాలుగు గంటలు ఆ నెంబర్ తోనే పని.


Click it and Unblock the Notifications











