ఫ్యాన్స్ కి స్టార్ హీరో క్షవరం

ఆదివారం ఢిల్లీలో తన అభిమానులతో సమావేశమైన ఆయన అక్కడకు విచ్చేసిన అమ్మాయిలతో.. ''ఎవరైనా 'గజిని' క్షౌరం చేయించుకుంటారా?'' అని సవాలు విసిరారు. అయితే ఇందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ చిత్రం కోసం తాను ప్రత్యేకంగా సాధించిన ఎయిట్ పాక్ ఉదర సౌష్టవాన్ని ఎవరైనా చూడాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అభిమానులు చూపాలని కోరగా...తానాలా చేయనని, ఒక్క సల్మాన్‌ఖానే అలా చేస్తాడని కామెంట్ చేసాడు. 'గజిని' సినిమాలోని పాటలు పాడుతూ అభిమానులతో కలసి డాన్స్ చేసాడు. చివరలో తన ఒంటిపై చొక్కాను తొలగించి ఎయిట్ పాక్ ని ప్రదర్శించారు.


Click it and Unblock the Notifications











