'గజనీ' సినిమా కిట్ కావాలంటే...

By Staff

Aamir Khan
అమీర్ ఖాన్ ఏం చేసినా విన్నూతనంగా చేస్తారు. విచిత్రంగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటాడు. తాజాగా గజనీ ప్రమోషన్ కోసం అమీర్ మరో కొత్త ప్లాన్ చేసారు. సినిమా ప్రమోషన్ కి మీడియానే ముఖ్యం కాబట్టి ఆ మీడియా వ్యక్తులను ఆకట్టుకోవటానికి భారీ స్ధాయిలో మ్యాప్ గీసాడు. ఇందుకోసం ఓ www.rememberghajini.com/media అనే వెబ్ సైట్ ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు.

జర్నలిస్టులు ఎవరైనా తమ ఫొటోలతో దీనిలోకి ప్రవేసించవచ్చు. ఆ ఫొటోలపై గజనీ తరహాలో అమీర్ ఓ కామెంట్..లేదా తెలుసున్న వాళ్ళయితే వాళ్ళ అనుబంధానికి సంభందించిన వాక్యం రాస్తాడు. అక్కడనుండి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు దాన్ని కోడ్ గా వాడతాడు. అలా వారితో ప్రశ్నలు..సమాధానాలు శీర్షిక నిర్వహిస్తాడు. తన గజనీ సినిమాగురించి ఏం అడిగినా చెప్తాడు.అలాగే ఇలా తమ ఫొటోలను పంపిన వాళ్ళందరికీ అమీర్ ఖాన్ గజనీ ఇన్ఫరమేషన్ కిట్ అందచేస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X