»   » సెక్సీ నెస్ ఉంటేనే ఎదుగుతాం: అనుష్క షాకింగ్ కామెంట్

సెక్సీ నెస్ ఉంటేనే ఎదుగుతాం: అనుష్క షాకింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల ఓ ఇంటర్వూలో షాకింగ్ కామెంట్ చేసారు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగాలంటే హీరోయిన్లకు అందం, సెక్సీ లుక్ తప్పని సరి అంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో కేవలం యాక్టింగ్ టాలెంట్ ఉంటే సరిపోదు...అందాల ఆరబోత కూడా తప్పనిసరి అని చెప్పకనే చెప్పింది ఈ బ్యూటీ.

సినిమాల్లో క్రేజ్ కన్నా ఫొటో షూట్ ల ద్వారా అందాలు ఆరబోసి సంపాదించే పేరే ఎక్కువగా ఉంటోంది హీరోయిన్స్ కు. స్టార్ హీరోయిన్స్ సైతం ఇదే రూటులో ప్రయాణం పెట్టుకుని ఫొటో షూట్ చేయించుకుని మ్యాగజైన్ కవర్ పేజీలకు ఎక్కుతున్నారు. దాంతో సినీ ఇండస్ట్రీలో వారి డిమాండ్ మరింత పెరుగుతోంది. అందుకే అనుష్క శర్మ ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంటోంది.

అనుష్క శర్మ తొలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన నాటి నుంచి సంచలనాలకు తెర తీస్తూనే ఉంది. తన అందాలను ఎప్పుడూ దాచుకోకుండా పరుస్తూనే ఉంది. కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క.. క్రికెట్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అనుష్క శర్మకు యాక్టింగ్ టాలెంట్ ఉంది. అయితే ఈ ఒక్క విషయం వల్లనే ఆమె టాప్ రేంజికి ఎదిగిందనుకుంటే పొరపాటే. అందం, సెక్సీనెస్, ఎపైర్లు ఆమెను ఈస్థాయికి తీసుకొచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

స్లైడ్ షోలో అనుష్క శర్మకు సంబంధించిన హాట్ ఫోటోస్...

అనుష్క శర్మ

అనుష్క శర్మ


అనుష్క వర్మ మే 1, 1988లో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి ఆర్మీ కల్నల్, తల్లి హోమ్ మేకర్.

బెంగుళూరులో...

బెంగుళూరులో...


ఉద్యోగరీతా తండ్రి బెంగుళూరులో ఉండటంతో అనుష్క బెంగులూరులోనే పెరిగింది. ఇక్కడి ఆర్మీ స్కూల్ లో చదువుకుంది.

ముంబైకి..

ముంబైకి..


బెంగులూరులో గ్యాజ్యుయేషన్ పూర్తయిన తర్వాత ముంబై వెళ్లి మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించింది.

నటనరంగంలోకి..

నటనరంగంలోకి..


షారుక్ హీరోగా నటించిన రబ్ దే బనాదీ జోడీ సినిమా ద్వారా అనుష్క వర్మ హీరోయిన్ గా పరిచయం అయింది.

బాలీవుడ్లో..

బాలీవుడ్లో..


నటనతో పాటు ఆకట్టుకునే అందం ఉండటం, సెక్సీగా అందాలు ఆరబోసే తెగ ఉండటంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

English summary
Aanushka sharma says beauty and sexy looks is most important for heroins.
Please Wait while comments are loading...